అన్వేషించండి

Ariyana Glory : 'సెక్సీ లేడి ఆన్​ ద ఫ్లోర్' అంటోన్న అరియానా గ్లోరి.. ఫైర్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్న నెటిజన్లు

Ariyana Glory Latest Photos : యాంకర్ అరియానా గ్లోరి తన న్యూ ఇయర్ 2025 ఈవెంట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది. తన లుక్స్​తో మరోసారి అభిమానులకు ట్రీట్ అందించింది.

అరియానా గ్లోరి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Ariyana Glory)

1/5
బుల్లితెర యాంకర్​, యాక్టర్ అరియానా గ్లోరి తన లేటెస్ట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది. షిమ్మర్, బాడీకాన్ డ్రెస్​లో స్టైలిష్​గా కనిపించింది అరియానా.(Images Source  : Instagram/Ariyana Glory)

2/5
న్యూ ఇయర్ 2025లో భాగంగా ఓ ఈవెంట్​కి హోస్ట్​గా చేసింది అరియానా. వాటికి సంబంధించిన ఫోటోలను తాజాగా అరియానా ఇన్​స్టాలో షేర్ చేసింది.  (Images Source  : Instagram/Ariyana Glory)

3/5
“The more you praise and celebrate your life, the more there is in life to celebrate.”💕🙌🧿 అంటూ క్యాప్షన్​తో ఫోటోలు షేర్ చేసింది.(Images Source  : Instagram/Ariyana Glory)

4/5
సెక్సీ లేడీ ఆన్​ ద ఫ్లోర్ అనే సాంగ్​ని ఫోటోలకు జత చేసింది. ఈ ఫోటోలకు నెటిజన్లు ఫైర్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. (Images Source  : Instagram/Ariyana Glory)

5/5
యాంకర్​గా కెరీర్ ప్రారంభించి.. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి ఓవర్​నైట్​లో గుర్తింపు తెచ్చుకుంది అరియానా. అనంతరం బిగ్​బాస్​ హోజ్​లోకి రెండుసార్లు వెళ్లి.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం పలు షోలు చేస్తూ కెరీర్​ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source  : Instagram/Ariyana Glory)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
KTR: ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
Embed widget