నన్ను తొలుత తిరస్కరించిన డైరెక్టర్‌తోనే తర్వాత ఎక్కువ సినిమాలు చేశాను. పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడం చాలా ముఖ్యం.