అన్వేషించండి
Keerthy Suresh : హనీమూన్కోసం థాయిలాండ్ వెళ్లిన కీర్తి సురేశ్.. పెళ్లి తర్వాత మొదటిసారి భర్తతో ఉన్న పర్సనల్ ఫోటోలు షేర్ చేసిందిగా
Keerthy Suresh Honeymoon Pictures : కీర్తి సురేశ్ ప్రస్తుతం థాయిలాండ్‌లో ఎంజాయ్ చేస్తుంది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి హనీమూన్‌కి వెళ్లింది ఈ భామ.

కీర్తి సురేశ్ హనీమూన్ ఫోటోలు (Images Source : Instagram/Keerthy Suresh)
1/8

ప్రేమించిన వ్యక్తిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నా.. పర్సనల్ టైమ్‌ని స్పెండ్ చేయలేకపోయింది కీర్తి సురేశ్. బాలీవుడ్లో తన మొదటి డెబ్యూ కోసం ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. (Images Source : Instagram/Keerthy Suresh)
2/8

పెళ్లి తర్వాత హిందీ సినిమా బేబి ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది కీర్తి. క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌నే సంపాదించుకుంది. (Images Source : Instagram/Keerthy Suresh)
3/8

సినిమా విడుదల, ప్రమోషన్స్ అన్ని అయిపోవడంతో తన పర్సనల్ స్పేస్‌లోకి వెళ్లిపోయింది కీర్తి. భర్త ఆంటోనితో టైమ్ స్పెండ్ చేసేందుకు థాయిలాండ్ చెక్కేసింది. (Images Source : Instagram/Keerthy Suresh)
4/8

అక్కడ ఫుడ్, రైడ్స్, ఫోటోలతో ఎంజాయ్ చేసిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కానీ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంది.(Images Source : Instagram/Keerthy Suresh)
5/8

హనీమూన్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసి.. Everything from the cover is a cover up to what actually happened 👀😂🧿 P.S Swipe till the end to see the real me 🫣 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Keerthy Suresh)
6/8

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయానికి భర్తతో కలిసి phuket ఐలాండ్‌లో ఎంజాయ్ చేసింది కీర్తి సురేశ్. ఈ ఫోటోల్లో కీర్తి చాలా అందంగా, సంతోషంగా కనిపించింది. (Images Source : Instagram/Keerthy Suresh)
7/8

పెళ్లి తర్వాత మొదటిసారి భర్తతో కలిసి ఉన్న పర్సనల్ ఫోటోలు షేర్ చేసింది కీర్తి. తమ సిగ్నేచర్ ఫోటోను షేర్ చేసింది కీర్తి సురేశ్. (Images Source : Instagram/Keerthy Suresh)
8/8

చివర్లో మాత్రం జ్వరంతో సఫర్ అవుతున్నట్లు ఉన్న ఫోటో పోస్ట్ చేసింది. దిష్టి ఎమోజీతో ఇచ్చిన క్యాప్షన్‌కి ఇదే అర్థమని.. కీర్తి త్వరగా కోరుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. (Images Source : Instagram/Keerthy Suresh)
Published at : 06 Jan 2025 05:30 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
ఐపీఎల్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion