అన్వేషించండి

Sunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP Desam

 సునీతా విలియమ్స్ 9నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విజయవంతంగా భూమికి చేరుకున్నారు. ప్రస్తుతం నాసా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీతా విలిమయ్స్  అతి త్వరలో తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటారు. సునీత సాధించిన విజయంపై భారత్ లో సంబరాలను నిర్వహించారు. ప్రధానంగా భారత్ లో నివసించే సునీత విలియమ్స్ బంధువుల ఆనందానికైతే అవధుల్లేవు. సునీతతో చిన్నతనం నుంచి గడుపుతున్న ఆమె అన్న వరుసయ్యే దినేష్ రావల్ ఎన్నో సంగతులు ఏబీపీతో ఎక్స్ క్లూజివ్ గా పంచుకున్నారు. 


నా పేరు దినేష్ వి. రావల్. నేను సునీతా విలియమ్స్ కి అన్నయ్య అవుతాను. నేను తనతో పాటు ఇండియాలో గడిపాను..అమెరికాలోనూ సునీతాతో కలిసి ఉన్నాను. చాలా ఏళ్లుగా మేం కలిసే ఉన్నాం. మా కుటుంబానికే కాదు మొత్తం మన భారతదేశానికి, ప్రపంచానికి సునీత ఓ గర్వకారణం. మొత్తం ప్రపంచ మానవాళికి మేలు చేసేలా సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి చేరుకున్నారు. ఆమె భూమిపై అడుగుపెట్టడం తెల్లవారుజామున అందరం చూశాం. ఆమె బయటకు రాగానే ఎగిరి గంతేశాం. ఇంట్లో అంతా పూలు జల్లుకున్నాం. మిఠాయిలు పంచుకున్నాం. దేవుడికి దీపం పెట్టుకుని ఆమె క్షేమంగా తిరిగి వచ్చినందుకు పూజలు చేశాం. ఎందుకంటే ఇది మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. నిజం చెప్పాలంటే లోపల లోపల కొంచెం భయపడుతూనే ఉన్నాం. ఏదైనా మళ్లీ తేడా జరుగుతుందా.. సునీత తిరిగి భూమి మీదకు సురక్షితంగా వస్తుందా లేదా అనే భయం అయితే మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. ఆమె తిరిగి వచ్చేసింది. ఇంత పెద్ద విజయం ఇన్ని నెలలు అంతరిక్షంలో ఉన్నా ఆమె మనసులో ఇసుమంత కూడా కంగారు లేదు. కొంచెం కూడా ఆమె బాధ పడలేదు ఎప్పుడూ. ఎప్పుడైనా మేం వాళ్ల కుటుంబంతో మాట్లాడినప్పుడు ఆమె ఇదే చెప్పింది. మీరెప్పుడూ నిరాశ పడకండి. నేను కచ్చితంగా తిరిగి వస్తాను అని చెప్పేదట. ఎలాంటి పరిస్థితుల్లో నైనా అస్సలు భయపడాల్సిన అవసరం లేదని ఆమె ప్రపంచం మొత్తం చెప్పినట్లైంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pakistan Stone Age: వార్ దెబ్బకు రాతియుగంలోకి పాకిస్తాన్ - అందుకే మధ్యవర్తిత్వానికి పరుగులు - కానీ ఏం లాభం?
వార్ దెబ్బకు రాతియుగంలోకి పాకిస్తాన్ - అందుకే మధ్యవర్తిత్వానికి పరుగులు - కానీ ఏం లాభం?
Delimitation Bill Modi: ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు - మహిళా బిల్లు సమర్థిస్తేనే రాజకీయ మనుగడ - లోక్‌సభలో మోదీ కీలక వ్యాఖ్యలు
ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు - మహిళా బిల్లు సమర్థిస్తేనే రాజకీయ మనుగడ - లోక్‌సభలో మోదీ కీలక వ్యాఖ్యలు
Tejaswi Surya: ఆంధ్రప్రదేశ్ విభజన, రేవంత్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన తేజస్వి సూర్య ఎవరు? బ్యాంక్‌గ్రౌండ్ ఏంటీ?
ఆంధ్రప్రదేశ్ విభజన, రేవంత్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన తేజస్వి సూర్య ఎవరు? బ్యాంక్‌గ్రౌండ్ ఏంటీ?
Tejaswi Surya on Hybrid Model: రేవంత్ హైబ్రీడ్ మోడల్ ఫూలిష్ - దేశవిభజన కన్నా ఘోరంగా ఏపీ విభజన - లోక్‌సభలో తేజస్వీ సూర్య సంచలన వ్యాఖ్యలు
రేవంత్ హైబ్రీడ్ మోడల్ ఫూలిష్ - దేశవిభజన కన్నా ఘోరంగా ఏపీ విభజన - లోక్‌సభలో తేజస్వీ సూర్య సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India: ఆరో స్థానానికి పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థ - మళ్లీ ఐదో స్థానానికి చేరిన బ్రిటన్
ఆరో స్థానానికి పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థ - మళ్లీ ఐదో స్థానానికి చేరిన బ్రిటన్
Revanth Hybrid Model: రేవంత్ హైబ్రిడ్ నమూనా - మహారాష్ట్ర, గుజరాత్‌కే లాభం - దక్షిణాదికి నష్టమే!
రేవంత్ హైబ్రిడ్ నమూనా - మహారాష్ట్ర, గుజరాత్‌కే లాభం - దక్షిణాదికి నష్టమే!
Tejaswi Surya: ఆంధ్రప్రదేశ్ విభజన, రేవంత్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన తేజస్వి సూర్య ఎవరు? బ్యాంక్‌గ్రౌండ్ ఏంటీ?
ఆంధ్రప్రదేశ్ విభజన, రేవంత్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన తేజస్వి సూర్య ఎవరు? బ్యాంక్‌గ్రౌండ్ ఏంటీ?
Pakistan Stone Age: వార్ దెబ్బకు రాతియుగంలోకి పాకిస్తాన్ - అందుకే మధ్యవర్తిత్వానికి పరుగులు - కానీ ఏం లాభం?
వార్ దెబ్బకు రాతియుగంలోకి పాకిస్తాన్ - అందుకే మధ్యవర్తిత్వానికి పరుగులు - కానీ ఏం లాభం?
Telangana News: ఎస్సీ, ఎస్టీ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం! పదివేల మందికి ఈవీల పంపిణీకి సిద్ధం!
ఎస్సీ, ఎస్టీ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం! పదివేల మందికి ఈవీల పంపిణీకి సిద్ధం!
Boycott Lenskart: లెన్స్‌కార్ట్‌ను చుట్టుముట్టిన బొట్టు వివాదం! నెటిజన్ల బాయ్‌కాట్ నినాదం! పియూష్‌ బన్సాల్‌ వివరణతో ముగుస్తుందా?
లెన్స్‌కార్ట్‌ను చుట్టుముట్టిన బొట్టు వివాదం! నెటిజన్ల బాయ్‌కాట్ నినాదం! పియూష్‌ బన్సాల్‌ వివరణతో ముగుస్తుందా?
Satyadev Rao Bahadur : ఓ వారణాసి... ఓ బాహుబలి... రావు బహదూర్ - క్షుద్రపూజలు కూడా చేశా... సత్యదేవ్ కామెంట్స్ వైరల్
ఓ వారణాసి... ఓ బాహుబలి... రావు బహదూర్ - క్షుద్రపూజలు కూడా చేశా... సత్యదేవ్ కామెంట్స్ వైరల్
Balakrishna : కొడుకుల కోసం కథ రాస్తే... తండ్రులతో ఓకే అయ్యింది - విశ్వంభర, బాలయ్య మూవీస్ వెనుక బిగ్ ట్విస్ట్!
కొడుకుల కోసం కథ రాస్తే... తండ్రులతో ఓకే అయ్యింది - విశ్వంభర, బాలయ్య మూవీస్ వెనుక బిగ్ ట్విస్ట్!
Embed widget