అన్వేషించండి
Wamiqa Gabbi: సినిమా రిలీజ్‌కు ముందు ట్రెండింగ్ హీరోయిన్... ఇదిగో ఇప్పుడిలా ఫోటో షూట్లు
Baby John Actress Wamiqa Gabbi: 'బేబీ జాన్' సినిమా విడుదలకు ముందు హీరోయిన్ వామికా గబ్బి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. ఇదిగో ఇప్పుడిలా ఫోటో షూట్లు చేస్తోంది.

వామికా గబ్బి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: wamiqagabbi / Instagram)
1/5

Wamiqa Gabbi Instagram: నవ దళపతి సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజు సినిమా గుర్తు ఉందా? అందులో హీరోయిన్ ఈ అమ్మాయే. పేరు వామికా గబ్బి. ఇప్పుడు ఆ అమ్మాయి బాలీవుడ్ సినిమాలు చేస్తోంది. (Image Courtesy: wamiqagabbi / Instagram)
2/5

కీర్తి సురేష్ హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన 'బేబీ జాన్' గుర్తు ఉందా? తమిళంలో దళపతి విజయ్ నటించిన తెరికి రీమేక్ అది. అందులో అమీ జాక్సన్ పోషించిన టీచర్ పాత్రను హిందీలో వామికా గబ్బి చేశారు. (Image Courtesy: wamiqagabbi / Instagram)
3/5

'బేబీ జాన్' సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో వామిక గబ్బి విపరీతంగా ట్రెండ్ అయింది. ఆవిడ అందానికి బాలీవుడ్ ఆడియన్స్ అందరూ ఫిదా అయ్యారు. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు వస్తాయని ఆశించారు. (Image Courtesy: wamiqagabbi / Instagram)
4/5

కట్ చేస్తే బేబీ జాన్ డిజాస్టర్ కావడంతో వామికాకు ఆశించిన అవకాశాలు రావడం లేదు. దాంతో ఇప్పుడు ఆవిడ ఇలా ఫోటోషూట్లు చేస్తోంది. (Image Courtesy: wamiqagabbi / Instagram)
5/5

హిందీలో కొత్త సినిమా అవకాశాల కోసం వామికా విపరీతంగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారం. (Image Courtesy: wamiqagabbi / Instagram)
Published at : 21 Mar 2025 09:12 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion