బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కేసులో సినీ నటి విష్ణు ప్రియ గురువారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.