అన్వేషించండి

SRH vs RR IPL 2025 Match Preview | రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ | ABP Desam

 గతేడాది ఐపీఎల్లో భీకరమైన ఫర్ ఫార్మెన్స్ తో ఉప్పల్ లో ఒక్కో టీమ్ ను ఊచకోత కోసిన సన్ రైజర్స్ మరో భారీ టోర్నీకి సిద్ధమైంది. ఈసారి ఐపీఎల్ ప్రయాణాన్ని హైదరాబాద్ వేదికగా మొదలు పెట్టనుంది. రాజస్థాన్ రాయల్స్ తో ఈ రోజు మధ్యాహ్నం జరిగే మ్యాచ్ ను గెలుచుకుని ఈసారి కప్పు కచ్చితంగా కొట్టేలా కాన్ఫిడెంట్ గా జర్నీ మొదలుపెట్టాలని ఆరెంజ్ ఆర్మీ భారీ ప్లాన్సే వేసింది. ప్రధానంగా ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ ఎలా ఇన్నింగ్స్ మొదలుపెడతారన్నే దానిపైనే SRH టెంపో అనేది ఆధారపడి ఉంటుంది. వీళ్లద్దరికీ తోడు ఈసారి మరో హిట్టర్ ఇషాన్ కిషన్ తోడయ్యాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో కాటేరమ్మ పెద్ద కొడుకు హ్రెనిచ్ క్లాసెన్..చిన్న కొడుకు నితీశ్ కుమార్ రెడ్డి ఉండనే ఉన్నారు. సో లాస్ట్ టైమ్ మిస్సయిన 300 పరుగుల రికార్డును సన్ రైజర్స్ ఈ సీజన్ లో కచ్చితంగా కొట్టేస్తుంది అని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. బౌలింగ్ లోనూ సన్ రైజర్స్ బలంగానే ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కి తోడుగా మహ్మద్ షమీ తోడయ్యాడు. జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్ లాంటి వేరియేషన్ అండ్ ఎక్స్ పీరియన్స్ ఉన్న బౌలర్లు ఉన్నారు. ఆడమ్ జంపా లాంటి స్పెషలిస్ట్ స్పిన్నర్ కి రాహుల్ చాహర్ లాంటి దేశవాళీ స్పిన్నర్ తోడుండటంతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగానూ కనిపిస్తోంది. రాజస్థాన్ విషయానికి వస్తే కెప్టెన్ సంజూ శాంసన్ కి గాయం అవ్వటం వాళ్లను బాగా ఇబ్బంది పెట్టే విషయం. సంజూ మొత్తానికి దూరమైతే ఇబ్బంది కాబట్టి 2023లో ధోనిలా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుకోనున్నాడు శాంసన్. అంటే కీపింగ్ ను ధ్రువ్ జురెల్ కి అప్పగించే ఓన్లీ బ్యాటింగ్ కి దిగుతాడు. రియాన్ పరాగ్ శాంసన్ పూర్తిగా కోలుకునే వరకూ గ్రౌండ్ ఉండి కెప్టెన్సీ చేయనున్నాడు. మరోవైపు వాళ్లకు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ దూరం అవ్వటం కూడా పెద్ద దెబ్బలానే కనపడుతోంది. జైశ్వాల్ కి తోడుగా శాంసన్ ఓపెనింగ్ కి దిగుతాడు. తర్వాత రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మైర్, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్ రాజస్థాన్ బ్యాటింగ్ ను ఎంత వరకూ మోస్తారో చూడాలి. బౌలింగ్ లోనూ అంతే జోఫ్రా ఆర్చర్ లాంటి స్టార్ పేసర్ వాళ్లకు ఉన్నా...సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే, ఫజల్ ఫారూఖీ బౌలింగ్ లో రాణిస్తే తప్ప RR సన్ రైజర్స్ ను నిలపటం ఖాయం.  మతీశా తీక్షణ, వనిందు హసరంగలతో స్పిన్ విభాగం మాత్రం బాగుంది. చూడాలి రాజస్థాన్ ఎంత వరకూ సన్ రైజర్స్ కట్టడి చేస్తుందో..లేదా సమర్పయామి అన్నట్లు కాటేరమ్మ కొడుకులకు 300 రికార్డు సమర్పిస్తుందో..మధ్యాహ్నం దేఖేంగే.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rohit- Virat Mission: 2027 వన్డే వరల్డ్ కప్ వేటలో దిగ్గజ ద్వయం.. నెట్స్ లో రచ్చ లేపిన రోకో జంట‌, కివీస్ గడ్డపై బిగ్ వార్ కు సై
2027 వన్డే వరల్డ్ కప్ వేటలో దిగ్గజ ద్వయం.. నెట్స్ లో రచ్చ లేపిన రోకో జంట‌, కివీస్ గడ్డపై బిగ్ వార్ కు సై
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Prasidh Krishna Out : ఫిట్‌నెస్ పరీక్షలో ఫెయిలైన స్పీడ్‌స్టర్ వన్డేలకు దూరం.. ప్రసిద్ధ్ కృష్ణపై బీసీసీఐ వేటు
ఫిట్‌నెస్ పరీక్షలో ఫెయిలైన స్పీడ్‌స్టర్ వన్డేలకు దూరం.. ప్రసిద్ధ్ కృష్ణపై బీసీసీఐ వేటు.. అతని ప్లేస్ లో..
Malinga, Mhambrey Exit:  మలింగ సహా ముగ్గురు కీలక కోచ్ లకు MI గుడ్ బై.. భారీ ప్రక్షాళన దిశగా మాజీ చాంపియన్
 మలింగ సహా ముగ్గురు కీలక కోచ్ లకు MI గుడ్ బై.. భారీ ప్రక్షాళన దిశగా మాజీ చాంపియన్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget