బ్రహ్మానందం పెళ్లికాని ప్రసాద్ ఈవెంట్లో మాట్లాడుతూ, ఆడియన్స్ చప్పట్లు కొడుతుంటే 'నేను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు' అని కామెంట్ చేశారు.