అన్వేషించండి
Naveena Reddy: బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల్లో నటించిన ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా?
Actress Naveena Reddy Photos: నవీనా రెడ్డి... ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ సినిమాల్లో నటించింది. మరి, ఆ సినిమాలు ఏవో తెలుసా?
బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల్లో నటించిన ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా?
1/6

Who Is Naveena Reddy?: ఎవరీ నవీనా రెడ్డి? అని ఆలోచిస్తున్నారా? తెలుగులో స్టార్ హీరో సినిమాల్లో ఈ అమ్మాయి నటించింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ సినిమాలు చేసింది. ఆ సినిమాలు ఏవో తెలుసా?
2/6

బాలకృష్ణ 'అఖండ' సినిమాలో నవీనా రెడ్డి నటించింది. అంతే కాదు... వెంకటేష్, ఆయన మేనల్లుడు అక్కినేని నాగ చైతన్య నటించిన 'వెంకీ మామ'లోనూ సందడి చేసింది.
3/6

'అఖండ', 'వెంకీ మామ' సినిమాల కంటే ముందు విశ్వక్ సేన్ 'హిట్' నవీనా రెడ్డికి ఎక్కువ గుర్తింపు తెచ్చింది.
4/6

సినిమా హిట్ కాలేదు కానీ... అక్కినేని నాగ చైతన్య తెలుగు, తమిళ్ బైలింగ్వల్ ఫిల్మ్ 'కస్టడీ'లో కూడా నవీనా రెడ్డి నటించింది.
5/6

యంగ్ హీరో సుహాస్ 'ప్రసన్నవదనం' సినిమాలోనూ నవీనా రెడ్డి నటించింది. ఈ అమ్మాయి లేటెస్ట్ శారీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
6/6

నవీనా రెడ్డితో పాటు టాలీవుడ్ అందాల భామల ఫోటో గ్యాలరీలకు, లేటెస్ట్ పొలిటికల్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి.
Published at : 19 Mar 2025 12:52 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
నిజామాబాద్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















