అన్వేషించండి
Megastar Chiranjeevi: టెస్లా కారుకు 'మెగాస్టార్'... టెక్సాస్‌లో చిరు వీరాభిమాని డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ రేర్ ఫీట్
Megastar On Tesla Car: ఇండియాలో కార్లకు నంబర్ ప్లేట్స్ మీద అంకెలు ఉంటాయి. అమెరికాలో అయితే అక్షరాలు (పేర్లు) ఉంటాయి. టెక్సాస్‌లో చిరంజీవి వీరాభిమాని ఒకరు 'మెగాస్టార్' నంబర్ ప్లేట్ తీసుకున్నారు.
టెస్లా కారుకు 'మెగాస్టార్'... టెక్సాస్‌లో చిరు వీరాభిమాని డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ రేర్ ఫీట్
1/5

మెగాస్టార్ ఫ్యాన్స్ ఇండియాలో మాత్రమే కాదు... అమెరికాలోనూ ఉన్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ. ఆయన మెగాస్టార్ చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్.
2/5

అమెరికాలో ఎండీగా వైద్య రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ... చిరు మీద డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ అభిమానంతో ఇసుమంత కూడా తగ్గలేదు. చిరు సినిమా రిలీజ్ అయితే అమెరికాలోని టెక్సాస్ సిటీలో ఆయన చేసే హంగామా ఒక స్థాయిలో ఉంటుంది.
Published at : 19 Mar 2025 11:21 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















