బీసీసీఐ టీం ఇండియాపై డబ్బుల వర్షం కురిపించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకునందుకు ప్రైజ్ మనీని ప్రకటించింది.