కాలేజీలో ఒక డ్రామా చేశాం. అందులో నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఆ సమయంలో అమ్మాయిలంతా నన్నే చూసేవాళ్లు' అంటూ మెగాస్టార్ చిరంజీవి ముచ్చటించారు