అన్వేషించండి
Sravanthi Chokarapu : బాడీకాన్ డ్రెస్‌లో స్రవంతి చోకరపు.. వయసుతో పాటు అందం పెరిగిపోతుందంటోన్న నెటిజన్లు
Sravanthi Chokarapu Latest Photos : స్రవంతి చోకరపు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆమె గురించి చెప్తూ ఎమోషనల్ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/Sravanthi Chokarapu)
1/7

తెలుగు యాంకర్ స్రవంతి చోకరపు మరో హాట్ ఫోటోషూట్‌తో వచ్చేసింది. బాడీ కాన్ డ్రెస్‌లో స్టైలిష్‌గా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Sravanthi Chokarapu)
2/7

కళ్లకు అద్దాలు పెట్టుకుని.. స్టైలింగ్ చేసిన హెయిర్ స్టైల్‌తో అందంగా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చింది. (Image Source : Instagram/Sravanthi Chokarapu)
3/7

I am woman,I am fearless I am sexy,I am divine I’m unbeatable,I’m creative Honey,you can get in line I am feminine,I am masculine I am anything I want I can teach you,I can love you If you got it goin’ on ! 🪽 అంటూ రాసుకొచ్చింది.(Image Source : Instagram/Sravanthi Chokarapu)
4/7

ఈ ఫోటోలకు నెటిజన్లు Day by day increasing her age❌ increasing her beauty ✅ అంటూ కామెంట్లు, కాంప్లిమెంట్లు ఇస్తున్నారు.(Image Source : Instagram/Sravanthi Chokarapu)
5/7

స్రవంతి తన కెరీర్‌ను యాంకర్‌గా ప్రారంభించింది. అనంతరం బిగ్‌బాస్‌లోకి వెళ్లి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Image Source : Instagram/Sravanthi Chokarapu)
6/7

బిగ్‌బాస్ తర్వాతే ఈమెకు తెలుగు ప్రజల్లో గుర్తింపు ఎక్కువ లభించింది. అనంతరం పలు షోలు, ఇంటర్వ్యూలు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. (Image Source : Instagram/Sravanthi Chokarapu)
7/7

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఫ్యామిలీ స్టార్‌లో చేస్తూ అలరిస్తుంది. సుధీర్, అషూరెడ్డితో కలిసి ఈ భామ చేస్తోన్న సందడి అంతా ఇంతా కాదు.(Image Source : Instagram/Sravanthi Chokarapu)
Published at : 06 Jan 2025 12:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion