అన్వేషించండి
Happy Ugadi 2025 Wishes : ఉగాది 2025 శుభాకాంక్షలు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి
Ugadi 2025 Wishes : తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా మీరు మీ కుటుంబసభ్యులు, స్నేహితులకు ఉగాది శుభాకాంక్షలు తెలుగులో ఇలా చెప్పేయండి. వాట్సాప్లో షేర్ చేసేయండి.

శ్రీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు (Image Source : Pinterest)
Source : Pinterest
Happy Ugadi 2025 Wishes in Telugu : ఉగాది పండుగ కొత్త ఆరంభాలను సూచిస్తుంది. తెలుగు వారికి ఇది అసలైన నూతన సంవత్సరంగా చెప్తారు. ఆనందం, శ్రేయస్సుతో కూడిన కొత్త ఆరంభాన్ని సూచిస్తూ ఉగాదిని ఫ్రెండ్స్, ఫ్యామిలీతో జరుపుకుంటారు. మామిడి ఆకులు, పూలతో ఇళ్లను డెకరేట్ చేసుకుంటారు. అయితే ఈ ఫెస్టివల్కి మీరు, మీ కుటుంబసభ్యులకు సోషల్ మీడియాలో తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? అయితే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా వంటి సోషల్ మీడియాలో విషెష్ చెప్పడానికి ఇక్కడ కొన్ని మెసేజ్లు ఉన్నాయి.
ఉగాది 2025 శుభాకాంక్షలు..
- మీకు, మీ కుటుంబానికి ఆనందం, శ్రేయస్సుతో కూడి కొత్త ఆరంభాలు మొదలవ్వాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.
- ఈ తెలుగు సంవత్సరాది మీకు మంచి ఆరోగ్యం, ఆనందం అందించాలని కోరుకుంటూ.. మీ అన్ని ప్రయత్నాల్లో విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
- మీకు, మీ ఇంటిల్లిపాదికి శ్రేయస్సుతో నిండిన, విజయంతో కూడిన న్యూ ఇయర్ ప్రారంభమవ్వాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉగాది 2025.
- ఈ కొత్త ఏడాది మీ ఇంటికి అంతులేని ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటూ.. మీకు, మీ ఫ్యామిలీకి ఉగాది శుభాకాంక్షలు.
- ఈ ఉగాది మీకు, మీ కుటుంబానికి ప్రేమ, నవ్వు, అపరిమితమైన ఆశ్వీరాదాన్ని అందించాలని కోరుకుంటూ.. హ్యాపీ ఉగాది.
- కొత్త ఆశలతో.. ఈ కొత్త ఏడాది మీ ప్రియమైన క్షణాలు అందించాలని.. జీవితాంతం ఆనందం అందించాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు.
ఇంకా చదవండి
Advertisement






















