2 రోజుల క్రితం పెద్ద ఎత్తున గొడవ జరిగింది. రాధా మనోహర్ దాస్‌పై కంప్లయింట్ కూడా పెట్టారు. ప్రవీణ్ పగడాలను దూషిస్తూ వెళ్లారని అజయ్ తెలిపారు.