పాస్టర్ ప్రవీణ్ ఘటనలో ముందే ఆయనకు చంపేస్తామనే కాల్స్ వచ్చాయని, ఎక్కడున్నానో కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడని, 'చంపేస్తామని ముందే చెప్పారు... మీరేమో యాక్సిడెంట్ అంటున్నారు' అని పాస్టర్ అజయ్ అన్నారు.