అన్వేషించండి

Dhruv Vikram : విక్రమ్​ యంగ్​ వెర్షన్​లా ధృవ్.. సరైన బ్రేక్ వస్తే తండ్రినే మించిపోతాడంటోన్న ఫ్యాన్స్

Dhruv Vikram Latest Photos : హీరో విక్రమ్ తనయుడు ధృవ్ తన లేటెస్ట్ ఫోటోషూట్ చేశాడు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు విక్రమ్ యంగ్ వెర్షన్​ అంటూ కామెంట్లు, కాంప్లిమెంట్లు ఇస్తున్నారు.

ధృవ్ విక్రమ్ ఫోటోషూట్(Image Source : Instagram/Dhruv Vikram)

1/6
చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేశాడు. వాటిని చూసిన నెటిజన్లు విక్రమ్ యంగ్ వెర్షన్​లా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. (Image Source : Instagram/Dhruv Vikram)

2/6
సన్​కిస్డ్, డార్క్ థీమ్లో ధృవ్ తన లేటెస్ట్ ఫోటోషూట్ చేశాడు. బైక్​ పక్కన కూర్చొని.. సీరియస్ లుక్​లో, కొన్ని ఫోటోల్లో క్యూట్​గా నవ్వేస్తూ ఫోజులిచ్చాడు. (Image Source : Instagram/Dhruv Vikram)

3/6
ఈ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసి..  Glimmers in 2025 అంటూ ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫోటోలకు నెటిజన్లు జూనియర్ విక్రమ్, విక్రమ్ యంగ్ వెర్షన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (Image Source : Instagram/Dhruv Vikram)

4/6
విక్రమ్ తనయుడిగా కెరీర్​ను ప్రారంభించిన ధృవ్.. ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల నటుడిగా కెరీర్​ను ప్రారంభించి హీరోగా ఎదిగాడు.(Image Source : Instagram/Dhruv Vikram)

5/6
అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్​లో రీమేక్ చేశాడు ధృవ్. ఆ సినిమా రిలీజ్ విషయంలో కొన్ని కాంట్రవర్సీలు జరిగినా.. ఆదిత్య వర్మ సినిమాతో తనలోని నటుడిని స్క్రీన్​పై మంచిగా చూపించాడు ధృవ్.(Image Source : Instagram/Dhruv Vikram)

6/6
అనంతరం మహాన్ సినిమాలో తండ్రితో కలిసి.. తండ్రినే డామినేట్ చేసేలా నటించాడు ధృవ్. ఈ సినిమాకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందాడు. ప్రస్తుతం బిసోన్ సినిమాతో బిజీగా ఉన్నాడు ధృవ్. ఇతను కేవలం నటుడే కాదండోయ్. పలు సాంగ్స్ కూడా పాడాడు. తెలుగులో హాయ్ నాన్నలోని ఓడియమ్మ సాంగ్ పాడింది ఇతనే. (Image Source : Instagram/Dhruv Vikram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Revanth Meeting: దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ- వైరల్ అవుతున్న ఫొటో

AP Deputy CM: నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం  చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన@ 54ఏళ్లు - కేంద్రం ప్యాకేజీపై మిశ్రమ స్పందనలు, నేటికి తొలగని సందేహాలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన@ 54ఏళ్లు - కేంద్రం ప్యాకేజీపై మిశ్రమ స్పందనలు, నేటికి తొలగని సందేహాలు
Mukesh Nita Ambani: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ముఖేశ్​ అంబానీ దంపతుల భేటీ
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ముఖేశ్​ అంబానీ దంపతుల భేటీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పరిస్తాంఎన్డీఆర్‌ఎఫ్‌ ను తెచ్చింది టీడీపీ  ప్రభుత్వమేరైతు బంధుపై ఎవరిదీ రాజకీయం?Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Revanth Meeting: దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ- వైరల్ అవుతున్న ఫొటో
Chandrababu Revanth Meeting: దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ- వైరల్ అవుతున్న ఫొటో
AP Deputy CM: నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం  చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన@ 54ఏళ్లు - కేంద్రం ప్యాకేజీపై మిశ్రమ స్పందనలు, నేటికి తొలగని సందేహాలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన@ 54ఏళ్లు - కేంద్రం ప్యాకేజీపై మిశ్రమ స్పందనలు, నేటికి తొలగని సందేహాలు
Mukesh Nita Ambani: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ముఖేశ్​ అంబానీ దంపతుల భేటీ
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ముఖేశ్​ అంబానీ దంపతుల భేటీ
NC 24 Update : నాగ చైతన్య - కార్తీక్ దండు సినిమాకు క్రేజీ టైటిల్... 'విరూపాక్ష' అంత పవర్ ఫుల్​గా ఉందా?
నాగ చైతన్య - కార్తీక్ దండు సినిమాకు క్రేజీ టైటిల్... 'విరూపాక్ష' అంత పవర్ ఫుల్​గా ఉందా?
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Sankranthiki Vasthunam : వెంకీ మామకు కలిసొచ్చిన 25 ఏళ్ల నాటి సెంటిమెంట్... 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ వెనకున్న సీక్రెట్ ఇదే
వెంకీ మామకు కలిసొచ్చిన 25 ఏళ్ల నాటి సెంటిమెంట్... 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ వెనకున్న సీక్రెట్ ఇదే
Hyderabad Crime: అమెరికాలో దుండగుడి కాల్పులకు హైదరాబాద్‌ యువకుడు మృతి

Embed widget