అన్వేషించండి
Sravanthi Chokarapu : మిత్రవిందలా ముస్తాబైన స్రవంతి చోకరపు.. అందాల రాక్షసి అంటోన్న ఫ్యాన్స్
Sravanthi Chokarapu Mitravinda Look : తెలుగు యాంకర్ స్రవంతి చోకరపు మగధీర సినిమాలోని మిత్రవింద లుక్‌లో ముస్తాబైంది. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
స్రవంతి చోకరపు మిత్రవింద లుక్(Images Source : Instagram/Sravanthi Chokarapu)
1/5

తెలుగు యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో స్రవంతి చోకరపు ఒకరు. ఈ భామ తన లుక్స్‌తో మాటలతో ఆడియన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
2/5

ఈటీవీలో ప్రసారమవుతున్న ఫ్యామిలీ స్టార్స్ ప్రోగ్రామ్‌లో స్రవంతి చోకరపు చేస్తుంది. దీనిలో భాగంగా ఈ భామ తన లుక్‌ని మిత్రవిందగా మార్చుకుంది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
Published at : 20 Jan 2025 08:14 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















