అన్వేషించండి
Pooja Hegde : దేవా కోసం హాట్ రెడ్ డ్రెస్‌లో ముస్తాబైన పూజా హెగ్డే.. షాహిద్ కపూర్‌తో కలిసి యాక్షన్ థ్రిల్లర్‌తో వస్తోన్న బ్యూటీ
Pooja Hegde Hot Looks : పూజా హెగ్డే హాట్ రెడ్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దేవా ట్రైలర్ లాంఛ్కోసం ఇలా స్టైలిష్‌గా ముస్తాబైంది.
పూజా హెగ్డే స్టన్నింగ్ లుక్స్ (Images Source : Instagram/Pooja Hegde)
1/5

మొన్న రెట్రో లుక్‌తో డీగ్లామర్‌గా కనిపించిన పూజా.. ఇప్పుడు బాలీవుడ్లో దేవా సినిమా కోసం సూపర్ హాట్‌గా ముస్తాబైంది. రెడ్ కలర్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసి హాట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Pooja Hegde)
2/5

షాహిద్ కపూర్ హీరోగా.. పూజాహెగ్డే హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం దేవా. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ వేడుకను నిర్వహించి.. దేవా ట్రైలర్ విడుదల చేశారు. (Images Source : Instagram/Pooja Hegde)
3/5

ఈ ఈవెంట్లో భాగంగా పూజా స్టైలిష్ లుక్‌లో ముస్తాబైంది. ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. Blood red… mirchi red or DEVA red? Discuss 🙃😝 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Pooja Hegde)
4/5

రెడ్ కలర్ డ్రెస్‌లో హాట్‌గా ముస్తాబైన ఈ భామ.. హెయిర్ లీవ్ చేసి.. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో అందంగా కనిపించింది. రెడ్ కలర్ పాయింట్ షూ వేసుకుని.. ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Pooja Hegde)
5/5

34 ఏళ్ల పూజ గత సంవత్సరం ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. కానీ 2025లో ఫుల్ జోష్ చూపిస్తుంది. దాదాపు ఈ ఏడాది 5 సినిమాలు చేస్తుంది. సూర్యతో రెట్రో, షాహిద్‌తో దేవా, విజయ్ 69 మూవీలో కూడా పూజా హీరోయిన్గా చేస్తుంది. (Images Source : Instagram/Pooja Hegde)
Published at : 17 Jan 2025 06:29 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















