అన్వేషించండి
Rashmika Mandanna: శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
Rashmika Mandanna Saree Photos: రష్మికను నేషనల్ క్రష్ అంటారనేది అందరికీ తెలుసు. బట్ ఫర్ ఏ ఛేంజ్... ఇప్పుడు ఆమెను 'గర్ల్ ఫ్రెండ్' అంటున్నారు. ఆ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది కనుక.
శారీలో రష్మికా మందన్నా లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: rashmika_mandanna / Instagram)
1/5

Rashmika Mandanna Latest Saree Photos: రష్మికా మందన్నా ట్యాగ్ ఏమిటో తెలుసుగా? నేషనల్ క్రష్. కానీ, ఇప్పుడు ఆమెను 'గర్ల్ ఫ్రెండ్' అంటున్నారు. అదీ ఎందుకో తెలుసుగా! ఈ వారం... నవంబర్ 8న ఆమె సినిమా విడుదలకు రెడీగా ఉంది కనుక. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
2/5

ప్రజెంట్ 'ది గర్ల్ ఫ్రెండ్' రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది రష్మిక. ఆ సినిమాను బాగా ప్రమోట్ చేస్తోంది. లేటెస్టుగా శారీలో రష్మిక ఇలా సందడి చేసింది. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
3/5

విజయ్ దేవరకొండతో రష్మికకు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ విషయం అనౌన్స్ చేయకుండా సీక్రెట్‌గా ఉంచారు. సమయం వచ్చినప్పుడు చెబుతానని రష్మిక తెలిపారు. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
4/5

శారీలో రష్మికను చూసిన జనాలు బ్యూటిఫుల్ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
5/5

శారీలో రష్మికా మందన్నా లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: rashmika_mandanna / Instagram)
Published at : 02 Nov 2025 08:50 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















