అన్వేషించండి
Vaishnavi Chaitanya : హెయిర్ స్టైల్ మార్చిన వైష్ణవి చైతన్య.. ఆమె కలలు తారాల్ని తాకాలని కోరుకుంటుందిగా
Vaishnavi Chaitanya Sankranti Looks : తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య సంక్రాంతి స్పెషల్ ఫోటోలను కాస్త ఆలస్యంగా షేర్ చేసింది. తన న్యూ హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకుంది.

వైష్ణవి చైతన్య న్యూ లుక్స్(Images Source : Instagram/Vaishnavi Chaitanya)
1/5

వైష్ణవి చైతన్య తన హెయిర్ స్టైల్‌ని మార్చి న్యూ లుక్‌తో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా సంక్రాంతి స్పెషల్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Vaishnavi Chaitanya)
2/5

రాత్రి సమయంలో డాబాపై గాలిపటాలు ఎగురవేస్తూ.. సంక్రాంతి ఎంజాయ్ చేసింది వైష్ణవి. All about sankranthi night❤️✨ Soaring high like the kites, with dreams that touch the stars💫 అంటూ వాటికి క్యాప్షన్ ఇస్తూ ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagram/Vaishnavi Chaitanya)
3/5

ఆమె కళ్లకు కాంప్లిమెంట్ ఇస్తూ కొందరు కామెంట్లు చేస్తూ.. మరికొందరు క్యూట్‌గా ఉన్నావంటూ మెచ్చుకుంటున్నారు. ఈ భామ యూట్యూబ్ నుంచి కెరీర్ మొదలు పెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Vaishnavi Chaitanya)
4/5

సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ.. ఇప్పుడు హీరోయిన్గా లైఫ్‌ని మొదలుపెట్టింది. బేబి సినిమాతో క్రేజీ హిట్‌ని అందుకుని ఇప్పుడు మంచి అవకాశాలు దక్కించుకుంటుంది.(Images Source : Instagram/Vaishnavi Chaitanya)
5/5

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న సినిమాలో వైష్ణవి హీరోయిన్గా చేస్తుంది. అలాగే తమిళ్ సినిమాల్లోకి వెళ్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది వైష్ణవి. (Images Source : Instagram/Vaishnavi Chaitanya)
Published at : 17 Jan 2025 03:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
అమరావతి
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion