అన్వేషించండి
Pragya Jaiswal : డల్లాస్ వీధుల్లో ప్రగ్యా జైస్వాల్.. రెడ్ లెహంగాలో బ్యూటీ ట్రీట్ ఇస్తోన్న బాలయ్య హీరోయిన్
Pragya Jaiswal Stunning Looks : ప్రగ్యా జైస్వాల్ రెడ్ కలర్ భారీ లెహంగాలో అందంగా ముస్తాబై డల్లాస్ వీధుల్లో ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.

ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు (Images Source : Instagram/Pragya Jaiswal)
1/6

ప్రగ్యా జైస్వాల్ డాకుమహారాజ్ ప్రమోషన్స్‌లో భాగంగాలో డల్లాస్ వీధుల్లో దిగిన ఫోటోలు షేర్ చేసింది. రెడ్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబై స్టన్నింగ్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
2/6

సంక్రాంతి 2025లో భాగంగా విడుదలైన డాకు మహారాజ్ సినిమా ఇప్పటికే మంచి హిట్ టాక్‌ను సంపాదించుకుంది. మంచి కలెక్షన్స్ రాబడుతూ.. బాలయ్య ఫ్యాన్స్‌కి ఫీస్ట్ ఇస్తుంది. (Images Source : Instagram/Pragya Jaiswal)
3/6

ఈ మూవీ సక్సెస్‌ని ప్రగ్యా బాగా ఎంజాయ్ చేస్తుంది. జనవరి 12వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా.. టీమ్‌తో కలిసి డాకు మహారాజ్ సక్సెస్ పార్టీ చేసుకుంది బ్యూటీ.(Images Source : Instagram/Pragya Jaiswal)
4/6

తాజాగా డల్లాస్‌లోని ప్రమోషన్స్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Red-y for what’s next ❤️🔥❤️🔥 For the Pre-release event of #DaakuMaharaaj in Dallas అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
5/6

Red is her colour 🥰 అంటూ.. లవ్ సింబల్స్‌తో ఆమెకు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఫోటోలకు లైక్ కొడుతూ.. షేర్ చేస్తున్నారు.(Images Source : Instagram/Pragya Jaiswal)
6/6

ప్రగ్యా జైస్వాల్ తెలుగులో కంచె సినిమాతో మంచి హిట్‌ని అందుకుంది పలు సినిమాలు చేసింది. బాలయ్యతో గతంలో కూడా నటించి.. బాలయ్య హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తాజాగా డాకు మహారాజ్‌తో మంచి హిట్ అందుకుంది.(Images Source : Instagram/Pragya Jaiswal)
Published at : 19 Jan 2025 03:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
రాజమండ్రి
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion