అన్వేషించండి

Honda SP 125: ట్యాంక్‌ ఫుల్ చేస్తే 700 కి.మీ. మైలేజ్‌! - లోన్‌పై హోండా బైక్ కొంటే ఎంత EMI చెల్లించాలి?

EMI On Honda SP 125: ఢిల్లీలో హోండా SP 125 బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర లక్ష రూపాయల రేంజ్‌లో ఉంది. ప్రాంతాన్ని బట్టి కొద్దిపాటి తేడాలతో ఇదే రేటు ఉంటుంది.

Honda SP 125 Bike Down Payment And Bank Loan: భారతీయ రోడ్లపై మంచి మైలేజీని ఇచ్చే బైక్‌ల్లో ఒకటి 2025 హోండా SP 125 మోడల్‌. బడ్జెట్ పరంగా పొదుపుగా & మైలేజ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ హోండా మోటార్‌సైకిల్ డ్రమ్ & డిస్క్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైక్‌లో ABS సాంకేతికత కూడా ఉంది.

హోండా SP 125 డిజైన్ & ఫీచర్లు ‍‌(Honda SP 125 Design & Features):

అప్‌డేటెడ్‌ డిజైన్: SP 125ని షార్ప్‌ ఫ్రంట్ ప్రొఫైల్‌తో, కొత్త LED టెయిల్ ల్యాంప్‌తో సెటప్‌ చేశారు.

4.2-అంగుళాల TFT స్క్రీన్‌: కొత్తగా, 4.2-అంగుళాల TFT డిస్‌ప్లేను యాడ్‌ చేశారు. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ అసిస్ట్ వంటి ఫీచర్లను అనుమతిస్తుంది. Honda RoadSync యాప్ ద్వారా బ్లూటూత్‌కు, స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు.

USB టైప్-C పోర్ట్: మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్‌ల వంటివాటి ఛార్జింగ్ కోసం USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది.

LED ఇల్యూమినేషన్: SP 125 ఇప్పుడు పూర్తిగా LED హెడ్‌ల్యాంప్ & టెయిల్‌ల్యాంప్‌తో ఆకర్షణీయంగా మారింది.

కలర్‌ ఆప్షన్స్‌: 2025 SP 125 ఐదు రంగులలో అందుబాటులో ఉంది - పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ సైరెన్ బ్లూ, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్.

హోండా SP 125 ఇంజిన్ & పనితీరు  ‍‌(Honda SP 125 Engine & Performance):

OBD2B కంప్లైంట్ ఇంజిన్: 2025 SP 125 కొత్త OBD2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. దీని 124cc మోటార్‌ 10.7bhp పవర్‌ను 10.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

5-స్పీడ్ గేర్‌బాక్స్: ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌కు లింక్‌ అయి ఉంటుంది.

సైలెంట్ స్టార్టర్: యూత్‌ మెచ్చే ఈ మోటార్‌ సైకిల్‌లో సైలెంట్ స్టార్టర్ కూడా ఉంది.

ఐడిల్ స్టాప్-స్టార్ట్ టెక్: ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్‌ వల్ల బండి మైలేజీ పెరుగుతుందని కంపెనీ తెలిపింది.

సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్: సైడ్‌ స్టాండ్‌ వేయగానే ఇంజిన్‌ ఆగిపోతుంది.

కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS): SP 125 కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

వారంటీ: SP 125 3 సంవత్సరాలు లేదా 42,000 కి.మీ. స్టాండర్డ్‌ వారంటీతో వస్తుంది. 7 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ. (ఏది ముందు వస్తే అది) ఆప్షనల్‌ సర్వీస్ వారంటీ కూడా తీసుకోవచ్చు.

హోండా SP 125 ఎక్స్‌-షోరూమ్‌ & ఆన్-రోడ్ ధర ఎంత? 

భారత మార్కెట్లో హోండా SP 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 91,771 నుంచి ప్రారంభమై రూ. 1,00,284 వరకు ఉంటుంది. ఆన్‌-రోడ్‌ ప్రైస్‌ రూ.1.07 లక్షల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలో RTO & బీమా మొత్తం కలిసి ఉంటాయి. ఈ బైక్‌ను రూ. 5 వేల డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

ఎంత EMI చెల్లించాలి? 

డౌన్ పేమెంట్ చెల్లించిన తర్వాత, మీరు రూ.97 వేల లోన్‌ను 10.5 శాతం వడ్డీ రేటుతో రుణం తీసుకున్నారనుకుంటే, 3 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 3,167 EMI చెల్లించాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
APSRTC Income: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
Nitin Navin:
"మీరే బాస్, నేను పార్టీ కార్యకర్తను" నితిన్ నవీన్‌తో ప్రధాని మోదీ సంభాషణ వైరల్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
APSRTC Income: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
Nitin Navin:
"మీరే బాస్, నేను పార్టీ కార్యకర్తను" నితిన్ నవీన్‌తో ప్రధాని మోదీ సంభాషణ వైరల్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
Durgam Cheruvu ABP Desam Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Donald Trump Greenland: ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Embed widget