అన్వేషించండి

Happy Ramadan Wishes 2025: రంజాన్ శుభాకాంక్షలు - ముస్లిం సహోదరులకు ఈ కోట్స్‌తో ఈద్‌ ఉల్‌ ఫితర్‌ విషెస్ చెప్పేయండి!

Happy Ramadan Wishes 2025: మార్చి 31న ముస్లింలు రంజాన్ ఉపవాసాలు ముగించుకుని ‘ఈద్ ఉల్ ఫితర్‌’ జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Ramzan Mubarak Ramadan Eid Mubarak wishes in Telugu: రంజాన్ మాసం మార్చి 2 న ప్రారంభమైంది..మార్చి 30తో ముగిసింది. భారత్ లో ముస్లింలు మార్చి 31న రంజాన్ జరుపుకుంటారు. చంద్రుని క్యాలెండర్ అనుసరించి జరుపుకునే ఈ పండుగను ముందుగా సౌదీ అరేబియాలో జరుగుతుంది..ఆ తర్వాత రోజు ఇండియాలో జరుగుతుంది. ఈ ఏడాది 31 సోమవారం రంజాన్ వచ్చింది..

'ఖురాన్‌' ఆవిర్భవించిన నెల రంజాన్. అందుకే ఈ నెలలో ఉపవాసాలకు చాలా ప్రాధాన్యత ఉంది. నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ నెల మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది. సూర్యోదయానికి ముందు సెహరీతో ప్రారంభమైన ఉపవాస దీక్ష సూర్యాస్తమయం అయిన తర్వాత ఇఫ్తార్ విందుతో పూర్తవుతుంది. నెల రోజుల పాటూ ఉపవాస దీక్షలు చేపట్టిన తర్వాత మళ్లీ నెలవంక దర్శనమిచ్చిన తర్వాత దీక్షలు ముగుస్తాయి. ఈ రోజు ఈద్ ఉల్ ఫీతర్ పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మీ బంధు మిత్రులకు, ముస్లిం సోదరకు ఈద్ ముబారక్, ఈద్ సద్ , రంజాన్ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా.

ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

రంజాన్ ఉపవాస దీక్షలను ముగించుకుని ఈద్ ఉల్ ఫితర్ వేడుకను జరుపుకుంటున్న సందర్భంగా 
మీ అందరకీ  రంజాన్ శుభాకాంక్షలు

అల్లా మీ జీవితంలో ఆనందం నింపాలి
ఐశ్వర్యం ప్రసాదించాలి
మంచి జ్ఞాపకాలు మిగల్చాలి
ఈద్ ముబారక్

ప్రతి రంజాన్  నెల ఓ అద్భుత ప్రయాణం
ఈ ప్రయామంలో ఈద్-ఉల్-ఫితర్  అద్భుత ఘట్టం
ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు

రంజాన్ అంటే క్షమాపణ కోరేందుకు మరో అవకాశం
ఈ అవకాశం వినియోగించుకోండి
రంజాన్ శుభాకాంక్షలు 2025

వినయం, విధేయతతో కూడిన పనులు మీకు మంచి ప్రతిఫలం ఇస్తాయి
అల్లా ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని కోరుకుంటూ 
రంజాన్ శుభాకాంక్షలు

శాంతి, శ్రేయస్సును అల్లా ప్రసాదించాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు

జీవితంలో ఎదురయ్యే కష్టాన్నీ అధిగమించే శక్తి అల్లా మీకివ్వాలి
ఈద్ ముబారక్

ప్రేమ, దయ, సహనం, సంతోషం కలయికే రంజాన్ మాసం
మీ అందరకీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు

భగవంతుడిపై భక్తి విశ్వాసాలు ఉంటే మీ కర్మానుసారం  
పవిత్రమైన జీవితం అందుతుందని చెబుతోంది ఖురాన్
రంజాన్ శుభాకాంక్షలు

ఈ రంజాన్ మీ జీవితంవో కొత్త వెలుగులు నింపాలి 
అంతా సంతోషంగా జీవించాలి
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

రంజాన్ వేళ ఆ నెలవంక కాంతి మీపై ప్రసరించాలి
అల్లా దీవెనలతో మీరు కోరుకునేది జరగాలి
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

రంజాన్.. ఈ మహత్తరమైన రోజు మీ కుటుంబంలో సంతోషం నిండిపోవాలి
మీకు, మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు

ఈ పవిత్ర మాసం మీ ఆశలన్నింటినీ నెరవేర్చాలని ప్రార్థిస్తూ
మీకు , మీ కుటుంబ సభ్యులకు రంజాన్ ముబారక్

జీవితం ఎంత కష్టతరమైనప్పటికీ రంజాన్ దానిని మార్చగలదు అని విశ్వశించండి
మీ అందరకీ రంజాన్ శుభాకాంక్షలు

ఈ రంజాన్ మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలి
మీకు , మీ కుటుంబ సభ్యులకు రంజాన్ ముబారక్

క్రమశిక్షణ, ధార్మిక చింతన కలయిక రంజాన్ మాసం
మీకు , మీ కుటుంబ సభ్యులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

ఉపవాసాలతో మనిషిని బాధపెట్టడం ఇస్లాం ఉద్దేశం కాదు
పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే ఆంతర్యం
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

అల్లా అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ
రంజాన్ శుభాకాంక్షలు

ఈ పవిత్ర మాసంలో అల్లా మీకు విజయాన్ని ఆనందాన్ని ప్రసాదించాలి
రంజాన్ శుభాకాంక్షలు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
AP Inter Supplementary Exams: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే
ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే
WhatsApp Down: సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs GT Match Highlights IPL 2025 | గుజరాత్ పై 6 వికెట్ల తేడాతో లక్నో విజయం | ABP DesamCSK Dot Balls Tree Saplings | IPL 2025 సామాజిక సందేశ స్ఫూర్తి కోసం ఓడిపోతున్న చెన్నైMS Dhoni LBW Out Controversy | ధోనీ నిజంగా అవుట్ అయ్యాడా..నాటౌటా..ఎందుకీ వివాదం..?SRH vs PBKS Match Preview IPL 2025 | పరాజయాల పరంపరలో పంజాబ్ పై సన్ రైజర్స్ పంజా విసురుతుందా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
AP Inter Supplementary Exams: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే
ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే
WhatsApp Down: సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
Arjun Son Of Vyjayanthi Trailer: ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా? - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ అదుర్స్
ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా? - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ అదుర్స్
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా జిల్లా, చివరి స్థానంలో నిలిచిన చిత్తూరు
ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా, చివరి స్థానంలో చిత్తూరు- జిల్లాలవారీగా పాస్ శాతాలు, పూర్తి వివరాలు
Donald Trump Tariff War: టారిఫ్‌లపై డోనాల్డ్ ట్రంప్ బిగ్ స్టేట్మెంట్‌- ఎలక్ట్రానిక్ వస్తువులకు మినహాయింపు
టారిఫ్‌లపై డోనాల్డ్ ట్రంప్ బిగ్ స్టేట్మెంట్‌- ఎలక్ట్రానిక్ వస్తువులకు మినహాయింపు
Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్  పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
Embed widget