అన్వేషించండి
చిరిగిన బూట్లు, సగం ఊడిన చెప్పులు వేసుకుంటున్నారా? మరి జేబులో డబ్బులెలా ఉంటాయ్?
Vastu Tips In Telugu: ఏదో ప్రతికూల శక్తి వెంటాడుతోంది. అదృష్టం కలసిరావడం లేదు..ఆర్థిక, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయ్ అనిపిస్తోందా? అయితే మీరు చేయాల్సిన మార్పులేంటో తెలుసా?
పగిలిన బూట్లు వేసుకోవడం అశుభం
1/6

వాస్తు శాస్త్రం ప్రకారం బూట్లకు సంబంధించిన చిన్న నిర్లక్ష్యం కూడా జీవితంలో పెద్ద సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా చిరిగిన, వదులుగా ఉన్న లేదా మురికి బూట్లు ధరించడం అశుభంగా పరిగణిస్తారు. ఇది ప్రతికూల శక్తిని పెంచుతుంది ..వ్యక్తి యొక్క అదృష్టంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
2/6

మనిషి వ్యక్తిత్వం కేవలం దుస్తులతోనే కాదు, చెప్పులతో కూడా తెలుస్తుంది. మంచి బట్టలు వేసుకున్నా చెప్పులు సరిగ్గా లేకపోతే మొత్తం ఇమేజ్ పాడవుతుంది. చెప్పులు వ్యక్తి ఆత్మవిశ్వాసం, ఆలోచన , స్థాయిని కూడా సూచిస్తాయి.
Published at : 11 Dec 2025 12:58 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















