అన్వేషించండి
Watermelon Seeds : పుచ్చకాయ గింజల్లోని పోషకాలివే.. వాటిని తింటే ఎంత మంచిదో తెలుసా?
Watermelon Seeds Benefits : పుచ్చకాయ సీడ్స్‌ని డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. దీనిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మంచివట.
పుచ్చకాయ గింజలతో కలిగే ప్రయోజనాలివే (Image Source : Envato)
1/7

పుచ్చకాయ గింజల్లోని పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అందుకే వాటిని రెగ్యులర్‌గా తీసుకుంటే ఎంతో మంచిదట. ఇంతకీ దానిలోని పోషకాలు ఏంటి? వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. (Image Source : Envato)
2/7

పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వెజిటేరియన్స్, వీగన్స్ ప్రోటీన్కోసం వీటిని తీసుకోవచ్చు. మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మజిల్‌కి రిలాక్సేషన్ అందించి.. బోన్స్ హెల్త్‌కి మేలు చేస్తుంది. (Image Source : Envato)
Published at : 30 Mar 2025 08:57 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















