అన్వేషించండి

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !

Durgam Cheruvu Cable Bridge: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఏబీపీ కథనానికి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ స్పందించింది. లైట్లు వెలిగించింది. కానీ ఇంకా నిర్వహణ లోపాలను చాలా వరకూ క్లియర్ చేయాల్సి ఉంది.

Durgam Cheruvu Cable Bridge Lighting: హైదరాబాద్‌లోని ఐకానిక్ చిహ్నంగా ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్వహణపై ఏబీపీ దేశం కథనం అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చింది. ఏబీపీ దేశం ఇచ్చిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు. భాగ్యనగరానికి తలమానికంగా నిలిచిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.  గత కొంతకాలంగా చీకటిలో మగ్గుతున్న ఈ తీగల వంతెనపై అధికారులు తాజాగా విద్యుత్ దీపాలను వెలిగించారు. నిర్వహణ లోపం వల్ల పర్యాటకులు పడుతున్న ఇబ్బందులను ఎండగట్టడంతో యంత్రాంగం నిద్ర మేల్కొన్నప్పటికీ, సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు.

అసంపూర్తిగా లైటింగ్    

లైట్లు ఆన్ చేసినప్పటికీ, అవి ఇంకా పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. వంతెనపై ఉన్న వేలాది ఎల్‌ఈడీ దీపాల్లో చాలా వరకు ఇంకా మరమ్మతులకు గురై మూలన పడి ఉన్నాయి. కేవలం నామమాత్రంగా కొన్ని లైట్లను వెలిగించారే తప్ప, గతంలో లాగా ధగధగలాడే రంగుల వెలుగులు ఇంకా పర్యాటకులకు కనువిందు చేయడం లేదు. మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ గడువు ముగియడం, డ్రైవర్లు పాడైపోవడంతో ఈ సమస్య జఠిలమైనట్లు తెలుస్తోంది. పర్యాటక ప్రాంతంగా పేరొందిన ఈ బ్రిడ్జి నిర్వహణను ఇలా గాలికి వదిలేయడంపై నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

 గుర్రపు డెక్కతో నిండిన చెరువు - దారుణంగా దుర్వాసన 

వంతెన పైన పరిస్థితి ఇలా ఉంటే, కింద దుర్గం చెరువు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఒకప్పుడు స్వచ్ఛంగా ఉండే ఈ జలాశయం ఇప్పుడు తూటికాడ, గుర్రపు డెక్క నిండిపోయింది. చెరువు ఉపరితలం మొత్తం పచ్చని నాచుతో  ఉండటంతో నీరు కనిపించని పరిస్థితి నెలకొంది. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గిపోయి, పరిసర ప్రాంతాల్లో విపరీతమైన దుర్వాసన వస్తోంది. సరైన నిర్వహణ లేక బోటింగ్ పాయింట్లు కూడా నిరాసక్తంగా మారాయి.

 సమగ్ర మరమ్మతులు ఎప్పుడు? 

కేవలం లైట్లు వెలిగించడం మాత్రమే కాకుండా, చెరువులోని తూటికాడను తొలగించి, వంతెన విద్యుత్ వ్యవస్థను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు.  ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ, పర్యాటక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాలని కోరుతున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Budget 2026 Updates: పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
Telangana Municipal Election Results 2026: మున్సిపల్ ఖజానాకు పండగ.. నిజామాబాద్ మేయర్ అభ్యర్థికి మాత్రం దండగ - రూ. కోట్లు లాస్ !
మున్సిపల్ ఖజానాకు పండగ.. నిజామాబాద్ మేయర్ అభ్యర్థికి మాత్రం దండగ - రూ. కోట్లు లాస్ !
AP Budget 2026 Updates : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
Teaching Jobs in Hyderabad: ఉప్పల్ కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ జాబ్స్.. ఎగ్జామ్ లేకుండానే పోస్టుల భర్తీ
ఉప్పల్ కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ జాబ్స్.. ఎగ్జామ్ లేకుండానే పోస్టుల భర్తీ
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi 10th Board Exams | బీసీసీఐకి క్యూట్ రిక్వెస్ట్ పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ | ABP Desam
Ashwin Solution For Usman Tariq | పాకిస్తానీ స్పిన్నర్ పిచ్చి బౌలింగ్ పై అశ్విన్ ఫైర్ | ABP Desam
MLC Nagababu Request on Social media | చిన్నారులకు మానసిక ఆందోళనను దూరం చేయండి | ABP Desam
Ind vs Nam T20 World Cup Jasprit Bumrah Catch | బుమ్రా కళ్లు చెదిరే క్యాచ్
Ind vs Nam T20WC Sanju Samson | సంజూ గోల్డెన్ చాన్స్ మిస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Budget 2026 Updates: పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
Telangana Municipal Election Results 2026: మున్సిపల్ ఖజానాకు పండగ.. నిజామాబాద్ మేయర్ అభ్యర్థికి మాత్రం దండగ - రూ. కోట్లు లాస్ !
మున్సిపల్ ఖజానాకు పండగ.. నిజామాబాద్ మేయర్ అభ్యర్థికి మాత్రం దండగ - రూ. కోట్లు లాస్ !
AP Budget 2026 Updates : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
Teaching Jobs in Hyderabad: ఉప్పల్ కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ జాబ్స్.. ఎగ్జామ్ లేకుండానే పోస్టుల భర్తీ
ఉప్పల్ కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ జాబ్స్.. ఎగ్జామ్ లేకుండానే పోస్టుల భర్తీ
Tamilandu BJP Chief : తమిళ రాజకీయాల్లో విజయ్,త్రిష వివాదం - నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై దుమారం
తమిళ రాజకీయాల్లో విజయ్,త్రిష వివాదం - నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై దుమారం
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో కీలక కేటాయింపులు ఇవే!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో కీలక కేటాయింపులు ఇవే!
iPhone 16 Plus: ఐఫోన్ 16పై ఏకంగా రూ. 21,000 డిస్కౌంట్, ఈ ఆఫర్ ఎక్కడ లభిస్తుందో తెలుసా..
ఐఫోన్ 16పై ఏకంగా రూ. 21,000 డిస్కౌంట్, ఈ ఆఫర్ ఎక్కడ లభిస్తుందో తెలుసా..
AP Budget 2026-27 :రూ. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావులకేశవ్!
రూ. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావులకేశవ్!
Embed widget