అన్వేషించండి
Pragya Jaiswal Birthday Dump : ప్రగ్యా జైస్వాల్‌కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన బాలయ్య.. బర్త్‌డే పార్టీలో సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ కూడా ఉన్నారుగా
Pragya Jaiswal Latest Photos : ప్రగ్యాజైస్వాల్ తన బర్త్‌డేని, డాకు మహారాజ్ మూవీ సక్సెస్‌ని కలిపి చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది.

ప్రగ్యాకు బ్లెస్సింగ్స్ ఇస్తోన్న బాలయ్య (Images Source : Instagram/Pragya Jaiswal)
1/7

ప్రగ్యాజైస్వాల్ 12.01.2025 తేదీన తన 34వ బర్త్‌డే చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్‌కి డాకు మహారాజ్ సినిమా సక్సెస్ కూడా తోడైంది. (Images Source : Instagram/Pragya Jaiswal)
2/7

డాకు మహారాజ్ టీమ్‌తో కలిసి ప్రగ్యా ఈ సెలబ్రేషన్స్ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి.. 12.01.2025 💫✨ Best. Birthday. Ever. ♥️ అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
3/7

ఆమె బర్త్‌డే సందర్భంగా బాలయ్య ప్రగ్యాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ప్రగ్యాకు తెలుగులో బాలయ్య హీరోయిన్గా పేరుంది. బాలయ్యతో హీరోయిన్గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/Pragya Jaiswal)
4/7

సంక్రాంతి సందర్భంగా విడుదలైన డాకు మహారాజ్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
5/7

ప్రగ్యా బర్త్‌డే పార్టీలో యంగ్ హీరోలు సిద్దు జొన్నల గడ్డ, విశ్వక్ సేన్ కూడా పాల్గొన్నారు. ఈ మధ్య బాలయ్య సిద్దు, విశ్వక్‌తో ఎక్కువగా కనిపిస్తున్నారు. (Images Source : Instagram/Pragya Jaiswal)
6/7

డాకు మహారాజ్ సినిమాలో నటించిన మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. Thank you everyone for the lovely wishes, for loving the film and for showering us with all the love ❤️ అంటూ ప్రగ్యా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Pragya Jaiswal)
7/7

Thank you audience for giving me the best birthday gift & making this my most special, memorable & blockbuster birthday !! Thank you for all the love for #DaakuMaharaaj..We are beyond grateful 🙏🏻✨ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది ప్రగ్యా.(Images Source : Instagram/Pragya Jaiswal)
Published at : 16 Jan 2025 10:11 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion