అన్వేషించండి

విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?

ఐపీఎల్‌లో అత్యంత విధ్వంసకర జట్టుగా ఎస్‌ఆర్‌ఎచ్‌కి పేరు. ఇక రీసెంట్‌గా అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన మినీ ఆక్షన్‌లో రూ.25.5 కోట్ల భారీ పర్స్‌తో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ.. ఈ సారి కొనుగోలు చేసిన ప్లేయర్స్‌ లిస్ట్‌తో మొత్తం టీమ్ ఇంకా బలంగా మారింది. మినీ వేలంలో లియామ్ లివింగ్ స్టోన్, కార్స్, జాక్ ఎడ్వర్డ్స్‌లని కొనుగోలు చేసింది. ఇప్పుటికే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్‌లతో టాప్ ఆర్డర్ అపోనెంట్‌కి చెమటలు పట్టించే రేంజ్‌లో ఉంటే.. లివింగ్ స్టోన్, కార్స్, ఎడ్వర్డ్స్, నితీశ్ బకుమార్ రెడ్డి లాంటి ప్లేయర్లతో ఇప్పుడు మిడిలార్డర్ కూడా ఇంకాబలంగా మారింది. ఈ బ్యాటింగ్ లైనప్‌ని చూస్తుంటే.. లాస్ట్ సీజన్లో మిస్ యిన 300 మార్క్‌ని ఈ సారి సీజన్లో దాటడం పక్కా అనిపిస్తోంది. అయితే లాస్ట్ సీజన్‌తో పోల్చితే బ్యాటింగ్ బలపడినా.. ఇప్పటికీ బౌలింగ్ వీక్‌గానే ఉందంటున్నారు కొంతమంది ఫ్యాన్స్. ముఖ్యంగా షమి, భువిలకి రీప్లేస్‌మెంట్ తెచ్చే విషయంలో కావ్య పాప ఫెయిలైందని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే నిజానికి ఎస్ఆర్ఎచ్ కొనుగోలు చేసిన 10 మంది ఆటగాళ్లలో 8 మంది బౌలర్లే. ఇందులో నలుగురు ఆల్‌రౌండర్లు ఉండగా.. ఒకరు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఉన్నారు. ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు ఉండగా.. మరో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు.

ఆట వీడియోలు

Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 Unlucky Players: ఐపీఎల్‌ 2026లో అన్‌లక్కీ స్టార్లు! కోట్లు పోసికొన్నారు, ఒక్క మ్యాచ్‌తో సరిపెట్టారు!
ఐపీఎల్‌ 2026లో అన్‌లక్కీ స్టార్లు! కోట్లు పోసికొన్నారు, ఒక్క మ్యాచ్‌తో సరిపెట్టారు!
IPL 2027 Captain Retention:ఐపీఎల్‌ 2027 కెప్టెన్సీ లాక్‌; ఫ్రాంచైజీల నమ్మకాన్ని గెలిచిన రియల్ కింగ్స్‌!
ఐపీఎల్‌ 2027 కెప్టెన్సీ లాక్‌; ఫ్రాంచైజీల నమ్మకాన్ని గెలిచిన రియల్ కింగ్స్‌!
IPL 2026 RCB In Final: వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
Virat Kohli Creates History: కోహ్లీ సరికొత్త హిస్టరీ -   క్వాలిఫైయర్ 1 లో సత్తా.. వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన రన్ మెషీన్
కోహ్లీ సరికొత్త హిస్టరీ -   క్వాలిఫైయర్ 1 లో సత్తా.. వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన రన్ మెషీన్

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
IPL 2026 RCB In Final: వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Embed widget