అన్వేషించండి
Hyderabad Crime: అమెరికాలో దుండగుడి కాల్పులకు హైదరాబాద్ యువకుడు మృతి

Hyderabad Crime: అమెరికాలో దుండగుడి కాల్పులకు హైదరాబాద్ యువకుడు మృతి
Source : Getty Images
హైదరాబాద్: అమెరికాలో కాల్పులకు మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌కు చెందిన యువకుడు అమెరికాలో దుండగులు జరిపిన కాల్పులకు బలైపోయాడు. చైతన్యపురి సర్కిల్ లోని ఆర్కే పురానికి చెందిన చంద్రమౌళి కుమారుడు రవితేజ 2022 మార్చిలో అమెరికాకు వెళ్లాడు. మాస్టర్ పూర్తి చేసిన రవితేజ అక్కడే జాబ్ సెర్చ్ లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో రాజధాని వాషింగ్టన్ లో కొందరు దండుగులు జరిపిన తుపాకీ కాల్పుల్లో రవితేజ మృతిచెందాడు. కుమారుడు ఇక లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కన్నీటి పర్యంతమవుతున్న వారిని ఓదార్చడం బంధువుల వల్ల కాలేదు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్






















