అన్వేషించండి
Revanth Reddy Football Practice: "పాలిటిక్స్ అయినా ఫుట్‌బాల్ అయినా నేను బరిలోకి దిగనంత వరకే... " ప్రాక్టీస్‌లో దుమ్మురేపుతున్న రేవంత్
Revanth Reddy Football Practice: 13వ తేదీని ఫుట్‌బాల్ దిగ్గజ మెస్సీతో జరిగే మ్యాచ్ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌లో దుమ్మురేపుతున్న రేవంత్
1/11

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 13న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మ్యాచ్ ఆడనున్నారు.
2/11

ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం రేవంత్ రెడ్డి తన టీం సభ్యులతో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
3/11

ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
4/11

గోట్ కప్ పేరుతో లియోనెల్ మెస్సీ జట్టుతో సీఎం రేవంత్ రెడ్డి టీం తలపడనుంది.
5/11

రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఫుట్‌బాల్ ఇష్టంగా ఆడేవాళ్లు.
6/11

రేవంత్ రెడ్డి పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత కూడా తన ఇష్టాన్ని చాటుకున్నారు.
7/11

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా హెచ్‌సీయూ వెళ్లి స్టూడెంట్స్‌తో ఫుట్‌బాల్ ఆడారు.
8/11

ఇప్పుడు ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో తలపడేందుకు తన జట్టును సన్నద్ధం చేస్తున్నారు.
9/11

మెస్సీతో మ్యాచ్ కోసం టీం సభ్యులతో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
10/11

మెస్సీతో మ్యాచ్ కోసం టీం సభ్యులతో జోరుగా ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
11/11

మెస్సీతో మ్యాచ్ కోసం టీం సభ్యులతో జోరుగా ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
Published at : 01 Dec 2025 10:57 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















