అన్వేషించండి
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Gen-Z Money Rules : జెన్-జీ డబ్బు పొదుపు చేయడంలో చాలా సింపుల్ ట్రిక్స్ ఫాలో అవుతున్నారు. దీనివల్ల ఎక్కువ సొమ్ము ఆదాచేస్తున్నారు. అవేంటంటే..
జెన్ జీలు డబ్బులు ఎలా సేవ్ చేస్తున్నారో తెలుసా?
1/7

జెన్-జి పెద్ద క్రెడిట్ కార్డ్ పాయింట్లపై ఆధారపడరు. దీనికి బదులుగా.. వారు UPI యాప్‌లపై లభించే తక్షణ క్యాష్‌బ్యాక్, రివార్డ్‌లను మరింత లాభదాయకంగా భావిస్తారు. ఎందుకంటే ఇది డబ్బును వెంటనే ఆదా చేస్తుంది.
2/7

సబ్స్క్రిప్షన్ల విషయంలో కూడా ఈ తరం చాలా తెలివైనది. ఓటీటీ, సంగీత యాప్‌ల పూర్తి ఖర్చు ఒక్కరే భరించడానికి బదులుగా.. స్నేహితులతో కలిసి ప్లాన్లను పంచుకుంటారు. దీనివల్ల నెలకు అయ్యే భారం చాలా తగ్గుతుంది.
Published at : 04 Dec 2025 01:36 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















