అన్వేషించండి
Pawan Kalyan: అల్లు అర్జున్‌ను ఓదార్చిన పవన్ కల్యాణ్ - అల్లు ఫ్యామిలీకి పరామర్శ
Allu Aravind: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అల్లు అరవింద్ ఫ్యామిలీని పరామర్శించారు. శనివారం అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అల్లు ఫ్యామిలీకి పవన్ పరామర్శ
1/5

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అల్లు అరవింద్ ఫ్యామిలీని పరామర్శించారు.
2/5

అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు ఫ్యామిలీని కలిసి వారిని పరామర్శించారు. అల్లు అర్జున్‌కు ధైర్యం చెప్పారు.
3/5

అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విశాఖలో మీటింగ్ ముగించుకుని హైదరాబాద్‌లో అల్లు నివాసానికి చేరుకున్న పవన్ వారిని పరామర్శించారు.
4/5

అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన అమ్మమ్మ మరణవార్త విన్న రామ్ చరణ్ వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు.
5/5

చరణ్‌ను అల్లు అర్జున్ స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత అల్లు అరవింద్‌ను కలిసి పరామర్శించారు. శనివారం అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు ముగియగా... ఆమె కళ్లు దానం చేసినట్లు చిరంజీవి తెలిపారు.
Published at : 31 Aug 2025 01:53 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
రాజమండ్రి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















