అన్వేషించండి
Shrinika Photos: లేడీ బాస్‌లా రాయల్ లుక్‌లో యువతి.. హీరోయిన్ కాదు కానీ ఫొటోలు ట్రెండింగ్
Kaushik Reddy Daughter Shrinika Pics | తన కూతురు పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా ఫేక్ బుక్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.
లేడీ బాస్‌లా రాయల్ లుక్‌లోయువతి
1/13

రాయల్‌గా, రిచ్ లుక్‌లో లేడీ బాస్‌లా కనిపిస్తున్న ఈ అమ్మాయిని ఎవరో హీరోయిన్ అనుకున్నారా..
2/13

ఈ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి
3/13

ఎంతో కాన్ఫిడెంట్‌గా కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తున్న యువతి మోడల్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే
4/13

ఈ అమ్మాయి పేరు Shrinika. తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే కూతురు తను.
5/13

శ్రీనిక అని చెబితే అంత గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూతురు అంటే కచ్చితంగా గుర్తుపడతారు.
6/13

శ్రీనిక బర్త్ డే సందర్భంగా ఆమె తండ్రి కౌశిక్ రెడ్డి తన ఫేస్ బుక్‌లో ఈ ఫొటోలు షేర్ చేశారు
7/13

నువ్వు నా గర్వం, ఆనందం మాత్రమే కాదు, నా బలం, వారసత్వం అని శ్రీనికకు విషెస్ తెలిపారు తండ్రి కౌశిక్ రెడ్డి
8/13

నీ జీవిత ప్రయాణం మరింత ధైర్యంగా, సాహసోపేతంగా ఉండాలి. నీ మనసు ఎల్లప్పుడూ దయతో ఉండాలన్నారు.
9/13

ఎంతో ధైర్యంతో నా వారసత్వాన్ని నువ్వు మరింత ముందుకు తీసుకెళ్లాలి. నా నమ్మకాన్ని నిలబెట్టాలని కౌశిక్ రెడ్డి పోస్ట్ లో రాసుకొచ్చారు.
10/13

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా హుజురాబాద్ నుంచి పోటీ చేసి ఈటల రాజేందర్ మీద విజయం సాధించారు.
11/13

అంతకుముందు 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చేతిలో కౌశిక్ రెడ్డి ఔటమిపాలయ్యారు.
12/13

గత ఎన్నికల సమయంలో తన తండ్రిని గెలిపించాలని స్పీచ్ లు ఇచ్చి నియోజకవర్గంలో క్రేజ్ తెచ్చుకుంది శ్రీనిక.
13/13

రెండేళ్ల తరువాత ఆ అమ్మాయి ఎంతగా మారిపోయిందో, ఫొటోలు చూసి ఎవరో హీరోయిన్ అనుకున్నామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Published at : 08 Oct 2025 12:50 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















