అన్వేషించండి
Saraswati Pushkaralu 10th day May 24th: సరస్వతి పుష్కరాలు 10వ రోజు..కాళేశ్వరంలో భక్తుల పుష్కర స్నానాలు!
Saraswati Pushkaralu Photos : సరస్వతి నది పుష్కరాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు.. వీకెండ్ కావడం, పుష్కరాలు ముగింపునకు చేరుకోవడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది
devotees rush to kaleswaram saraswati pushkaralu
1/6

సరస్వతి పుష్కరాలు మే 24 పదవ రోజు కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద భక్తుల పుణ్యస్నానాలు
2/6

మే 15 న ప్రారంభమైన సరస్వతి నది పుష్కరాలు మే 26 తో ముగుస్తాయి
Published at : 24 May 2025 08:40 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















