అన్వేషించండి

ఆరోగ్యం కోసం 5 మంత్రాలు

కొన్ని శ్లోకాలు పఠించడం ద్వారా...అనారోగ్య దరిచేరదు, దీర్ఘకాలిన అనారోగ్యంతో ఉన్నవారికి ఉపశమనం లభిస్తుందని చెబుతారు ఆధ్యాత్మివేత్తలు.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కొన్ని శ్లోకాలు పఠించడం ద్వారా...అనారోగ్య దరిచేరదు, దీర్ఘకాలిన అనారోగ్యంతో ఉన్నవారికి ఉపశమనం లభిస్తుందని చెబుతారు ఆధ్యాత్మివేత్తలు.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఆరోగ్యం కోసం 5 మంత్రాలు

1/5
ధన్వంతరి మంత్రం - ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః  - శస్త్రచికిత్స తర్వాత త్వరగా కోలుకునేందుకు ఈ మంత్రం పఠించండి
ధన్వంతరి మంత్రం - ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః - శస్త్రచికిత్స తర్వాత త్వరగా కోలుకునేందుకు ఈ మంత్రం పఠించండి
2/5
మహా మృత్యుంజయ మంత్రం - ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్  దీర్ఘకాలిక వ్యాధుల నివారణకోసం రోజూ ఉదయాన్నే 108 సార్లు జపించండి
మహా మృత్యుంజయ మంత్రం - ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ దీర్ఘకాలిక వ్యాధుల నివారణకోసం రోజూ ఉదయాన్నే 108 సార్లు జపించండి
3/5
హనుమాన్ మంత్రం - ఓం హం హనుమతే నమః  - బలం , శక్తి, కీళ్ల నొప్పి ఉపశమనం కోసం మంగళవారం, శనివారం 108 సార్లు జపించండి
హనుమాన్ మంత్రం - ఓం హం హనుమతే నమః - బలం , శక్తి, కీళ్ల నొప్పి ఉపశమనం కోసం మంగళవారం, శనివారం 108 సార్లు జపించండి
4/5
గణేష మంత్రం - ఓం గం గణపతయే నమః  - జీర్ణక్రియ మెరుగుపడేందుకు, ఊబకాయం నియంత్రణ కోసం ప్రతిరోజూ 108సార్లు జపించండి
గణేష మంత్రం - ఓం గం గణపతయే నమః - జీర్ణక్రియ మెరుగుపడేందుకు, ఊబకాయం నియంత్రణ కోసం ప్రతిరోజూ 108సార్లు జపించండి
5/5
సూర్య మంత్రం - ఓం సూర్యాయ నమః  - కంటి ఆరోగ్యం , చర్మ వ్యాధుల నివారణ , విటమిన్ డి కోసం..సూర్యోదయ సమయంలో 12సార్లు పఠించండి
సూర్య మంత్రం - ఓం సూర్యాయ నమః - కంటి ఆరోగ్యం , చర్మ వ్యాధుల నివారణ , విటమిన్ డి కోసం..సూర్యోదయ సమయంలో 12సార్లు పఠించండి

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే లోపలి కన్ను రహస్యం!
చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే అంతర్ధృష్టి రహస్యం!
Nag Panchami 2026 Date: నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!
714 కోట్ల ఈ పెంట్‌హౌస్ఆ యుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
714 కోట్ల ఈ పెంట్‌హౌస్ఆ యుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification:  డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో  రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget