అన్వేషించండి
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Revanth Reddy visits Vemulawada | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. వేములవాడ ఆలయం సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమి పూజ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం అభివృద్ధి పనులు ఇవే, వేటికి ఎంత ఖర్చు చేస్తోందంటే!
1/8

వేములవాడ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు భూమి పూజ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
2/8

వేములవాడ రాజన్న దర్శనానికి ముందు రాజ రాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద రూ.76 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేసి పూజ చేశారు. అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్థల పురాణాన్ని పురోహితులు సీఎం రేవంత్ కు వివరించారు. దేవాలయ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వివరించారు
Published at : 20 Nov 2024 05:58 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
అమరావతి
ఎడ్యుకేషన్
లైఫ్‌స్టైల్

Nagesh GVDigital Editor
Opinion




















