అన్వేషించండి
Malaika Arora : బ్లాక్ శారీలో 51 ఏళ్ల అందం.. మలైకా అరోరా గ్లామ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Malaika Arora Latest Looks : మలైకా అరోరా తన క్లాసిక్ గ్లామర్ లుక్‌తో మరోసారి మెస్మరైజ్ చేసింది. బ్లాక్ కలర్ శారీ కట్టుకుని.. స్టన్నింగ్ లుక్స్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది.

మలైకా అరోరా స్టన్నింగ్ లుక్స్ (Images Source : Instagram/Malaika Arora)
1/6

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి తన స్టన్నింగ్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ ట్రెడీషనల్ లుక్‌కి ట్రెండ్‌ని జోడించి.. క్లాసిక్ ఫీల్స్ ఇచ్చింది.(Images Source : Instagram/Malaika Arora)
2/6

సోని టీవీలో ప్రసారమవుతున్న Indias Best Dancer Vs Super Dancer షోలో మలైకా జడ్జ్‌గా చేస్తుంది. దీనిలో భాగంగా ఇలా స్టన్నింగ్ లుక్స్‌తో ముస్తాబైంది. (Images Source : Instagram/Malaika Arora)
3/6

బ్లాక్ కలర్ లాటెక్స్ శారీని కట్టుకుని దానిని వైట్ కలర్ టాంక్ బ్లౌజ్‌తో పెయిర్ చేసింది. స్టైలిష్‌గా చీరను కట్టుకుని గోల్డెన్ మేకప్ లుక్‌లో ముస్తాబైంది.(Images Source : Instagram/Malaika Arora)
4/6

శారీలుక్కి తగ్గట్లు మినిమల్ జ్యూవెలరీ పెట్టుకుంది. హెయిర్ లీవ్ చేసి సెమి కర్ల్స్ చేసింది. న్యూడ్ లిప్‌స్టిక్, లైట్ బ్రౌన్ ఐషాడో లుక్‌లో మలైకా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Malaika Arora)
5/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Where classic meets contemporary 🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది మలైకా. ఈ ఫోటోలకు ఆమె అభిమానులు Gorgeous inspired by all girl's అంటూ కామెంట్లు ఇస్తున్నారు.(Images Source : Instagram/Malaika Arora)
6/6

మలైకా తన గ్లామర్‌ని యోగాతో, ఇంటర్మిటెంట్ డైట్‌తో కాపాడుకుంటుంది. రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తూ.. ఫిట్నెస్ గోల్స్ పెంచుతుంది. (Images Source : Instagram/Malaika Arora)
Published at : 20 Jan 2025 08:36 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
రాజమండ్రి
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion