అన్వేషించండి
Anasuya Bharadwaj : అనసూయకు ఓ మనసుందట.. కానీ అది తన మాట వినట్లేదంట పాపం
Anasuya Bharadwaj Latest Photos : అనసూయ భరద్వాజ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. చీరకట్టులో అందంగా ముస్తాబై.. నువ్వు నాకు నచ్చావ్ లిరిక్స్‌తో తన బాధ చెప్పుకుంటుంది.

అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/Anasuya Bharadwaj)
1/6

అనసూయ భరద్వాజ్ మొన్నటివరకు ట్రెండీ లుక్స్‌తో అదరగొట్టి.. ఇప్పుడు ట్రెండ్‌ని ట్రెడీషన్ లుక్‌లోకి తీసుకువచ్చింది. తాజాగా చీరకట్టుకుని.. అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. (Image Source : Instagram/Anasuya Bharadwaj)
2/6

సింగిల్ పల్లు వేసుకుని.. ఫుల్ హ్యాండ్స్‌తో వచ్చిన నెట్టెడ్ బ్లౌజ్ వేసుకుని అందంగా ముస్తాబైంది అనసూయ. చీరకు తగ్గట్లు సింపుల్ జ్యూవెలరీ పెట్టుకుంది. చేతికి రింగ్, చెవులకు ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకుంది. (Image Source : Instagram/Anasuya Bharadwaj)
3/6

శారీ లుక్‌కి తగ్గట్లు హెయిర్ స్టైల్‌ని సెట్ చేసుకుంది. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో అందంగా రెడీ అయింది అనసూయ. (Image Source : Instagram/Anasuya Bharadwaj)
4/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. నువ్వునాకు నచ్చావ్ సినిమాలోని ఉన్నమాట చెప్పనీవు సాంగ్‌ని పోస్ట్ చేసింది. ఆ సాంగ్ లిరిక్స్‌ని Manasaite undikada manamaate vinadu kadaa 😄 అంటూ క్యాప్షన్‌గా ఇచ్చింది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
5/6

U look so beautiful in saree mam అంటూ ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరికొందరు లైక్స్ కొడుతూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. (Image Source : Instagram/Anasuya Bharadwaj)
6/6

39 ఏళ్ల అనసూయ ప్రస్తుతం సినిమాల్లో ప్రధాన పాత్రలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. అప్పుడప్పుడు షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
Published at : 05 Jan 2025 04:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion