అన్వేషించండి

Meenaakshi Chaudhary : మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు.. రాయల్ బ్లూ శారీలో క్వీన్ వైబ్స్ ఇస్తోన్న హీరోయిన్

Meenaakshi Chaudhary Latest Photos : హీరోయిన్ మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది. క్వీన్ తరహా ఫోటోలకు ఫోజులిచ్చింది.

మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

1/6
మీనాక్షి చౌదర్ రాయల్ బ్లూ శారీలో క్వీన్ వైబ్స్ ఇస్తోంది. తన లేటెస్ట్ ఫోటోషూట్​ని శారీలో చేసి.. వాటిని ఇన్​స్టాలో పోస్ట్ చేసింది హీరోయిన్. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

2/6
గోల్డెన్ థ్రెడ్ వర్క్​తో వచ్చిన ఈ శారీని స్లీవ్ లెస్ బ్లౌజ్​తో పెయిర్ చేసింది మీనాక్షి. శారీ లుక్​కి తగ్గట్లు మినిమల్ జ్యూవెలరీని ఎంచుకుంది. తక్కువ మేకప్​తో హెయిర్​ని లీవ్​ చేసి ఫోటోలు దిగింది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

3/6
ఫోటోలకు క్వీన్ మాదిరి ఫోజులిచ్చి.. felt like a 👸🏽 ✨✨ అంటూ క్యాప్షన్​తో ఈ ఫోటోలు షేర్ చేసింది. ఈ లుక్​లో మీనాక్షి చాలా అందంగా ఉందంటూ ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

4/6
మీనాక్షి తన కెరీర్​ను బాలీవుడ్​లో అవుట్​ ఆఫ్​ లవ్​ అనే సిరీస్​ నుంచి ప్రారంభించింది. అనంతరం తెలుగులో హీరోయిన్​గా కెరీర్​ను ముందుకు తీసుకెళ్లింది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

5/6
అందం, నటనతోనూ అభిమానులను సంపాదించుకున్న ఈ భామకు సరైన హిట్​ దక్కలేదు. హిట్​ సినిమాతో హిట్​ కొట్టినా.. మళ్లీ సక్సెస్​ను లక్కీ భాస్కర్ సినిమాతో అందుకుంది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

6/6
మీనాక్షి వృత్తిపరంగా డెంటిస్ట్. అయితే ఆ కెరీర్​ కంటే యాక్టింగ్​ కెరీర్​ తనకు ఎగ్జైటింగ్​గా ఉంటుందని చెప్పింది ఈ భామ. అలా అని తనలోని డెంటిస్ట్ మాత్రం ఇతరుల నవ్వును చూసినప్పుడు వస్తూ ఉంటుందని.. ఎదుటివారి పంటి సమస్యల గురించి తెలియకుండానే ఆలోచించేస్తానని చెప్పింది ఈ భామ.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
KTR: ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
Embed widget