అన్వేషించండి
Sreemukhi : బుల్లిగౌన్‌లో లెదర్ బూట్లతో స్టైలిష్‌గా ముస్తాబైన శ్రీముఖి.. బుల్లితెర ఫ్యాషన్ ఐకాన్‌లా ఉంది కదూ
Sreemukhi Latest Photos : యాంకర్ శ్రీముఖి.. తన ఫ్యాషన్ లుక్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా బుల్లిగౌన్ వేసుకుని ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instargam/Sreemukhi)
1/6

శ్రీముఖి తన లేటెస్ట్ లుక్స్‌లో చాలా ఫ్యాషన్‌బుల్‌గా కనిపించింది. తన లుక్‌కి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instargam/Sreemukhi)
2/6

బ్రౌన్, క్రీమ్ మిక్సింగ్‌లో వచ్చిన బుల్లి గౌను వేసుకుని శ్రీముఖి స్టైలిష్‌గా కనిపించింది. నడుము దగ్గర బ్రౌన్ కలర్ బెల్ట్ పెట్టుకుని.. పోని వేసిన హెయిర్‌ని జడగా అల్లి తన లుక్‌ని డిజైన్ చేసుకుంది. (Images Source : Instargam/Sreemukhi)
3/6

డార్క్ ఐషాడో, డార్క్ లిప్‌స్టిక్‌తో పాటు.. లెదర్ ట్రెండీ యాంకిల్ బూట్లు వేసుకుని ఫ్యాషన్ ఐకాన్‌గా కనిపించింది శ్రీముఖి. (Images Source : Instargam/Sreemukhi)
4/6

మెడలో బ్లాక్ చౌకర్, సింపుల్ చైన్ వేసుకుని.. బ్లాక్ స్టడ్స్‌తో తన లుక్‌ని ఫైనల్ చేసుకుంది శ్రీముఖి. ఈ లుక్‌లో ఫోటోలు దిగి.. 🤎✨ అంటూ ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instargam/Sreemukhi)
5/6

This look was amazing mam😍🤎💫 అంటూ ఆమె అభిమానులు కామెంట్లు, కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. మరొకరు అయితే.. How's ur face soo perfectly cute?? May I know @sreemukhi .. అంటూ బ్యూటీ సీక్రెట్స్ అడిగేస్తున్నారు. (Images Source : Instargam/Sreemukhi)
6/6

శ్రీముఖి జులాయి సినిమా నుంచి కెరీర్‌ను స్టార్ట్ చేసి.. పటాస్ షోతో యాంకర్‌గా మారింది. అనంతరం సినిమాలు, షోలు చేస్తూ.. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది ఈ తెలుగు యాంకర్.(Images Source : Instargam/Sreemukhi)
Published at : 06 Jan 2025 06:00 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion