అన్వేషించండి
Gunde Ninda Gudi Gantalu Today మార్చి 21ఎపిసోడ్: కాంతాన్ని ఓ ఆట ఆడుకున్న శృతి .. రోహిణి గతాన్ని బయటపెట్టే పనిలో బాలు - గుండె నిండా గుడి గంటలు మార్చి 21 ఎపిసోడ్ హైలెట్స్!
Gundeninda GudiGantalu Today episode: మౌనిక పుట్టింటివారిని అవమానించేందుకు మేనత్త కాంతాన్నిప్రయోగిస్తాడు సంజయ్. కానీ కాంతం దొంగతనం బయటపడడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది.ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Gunde Ninda Gudi Gantalu March 21st Episode Highlights
1/8

కాంతం నోటికొచ్చినట్టు చెలరేగిపోతుంటే పక్కకు తీసుకెళ్లి వార్నింగ్ ఇస్తుంది శృతి. ఏమైనా మాట్లాడితే దొంగతనం చేసిన వీడియో బయటపడతానని బెదిరిస్తుంది
2/8

పూలు గుచ్చాలని ప్రభావతి పిలగానే వాళ్లాయన సన్యాసంలో కలిసిపోయాడేమో అని బాలు సెటైర్ వేస్తాడు. ఎక్కడలేని ప్రేమా నటిస్తుంది కాంతం. అంతా షాక్ అవుతారు.
3/8

బాలు కుటుంబాన్ని ఘోరంగా అవమానించాలని వచ్చిన చంద్రకాంతం అత్త ఒక్కసారిగా మారిపోవడంతో సంజూ ఆశ్చర్యపోతాడు. అందర్నీ వరుసలు పెట్టి పిలుస్తూ తాళి మార్చే ఫంక్షన్ దగ్గరుండి జరిపిస్తుంది.
4/8

మౌనిక తాళి మార్చే ఫంక్షన్ జరిగిన తర్వాత మౌనిక, సంజూతో అత్తామామల కాళ్లు మొక్కిస్తుంది కాంతం. పనిలో పనిగా బాలు కాళ్లు మొక్కేలా చేయమని కాంతాన్ని బెదిరిస్తుంది శృతి. మౌనిక తాళి మార్చే ఫంక్షన్ జరిగిన తర్వాత మౌనిక, సంజూతో అత్తామామల కాళ్లు మొక్కిస్తుంది కాంతం. పనిలో పనిగా బాలు కాళ్లు మొక్కేలా చేయమని కాంతాన్ని బెదిరిస్తుంది శృతి.
5/8

కాంతం చెప్పడంతో సంజూ చేసేది లేక మౌనిక ముగ్గురు అన్నయ్యల కాళ్లు మొక్కుతాడు. బాలు కాళ్లు పట్టుకోక తప్పలేదు. ఆ తర్వాత చెల్లెలికి మంచి చెడులు చెప్పి సాగనంపుతారు
6/8

మౌనిక వాళ్లు ఇలా వెళ్లగానే ప్రభావతి నోటికి పనిచెబుతుంది. బంగారం పోగొడతావా అని మీనాపై ఫైర్ అవుతుంది. బాలు గాడు నువ్వు మా పరువు తీయడమే పనిగా పెట్టుకున్నారా అని ఫైర్ అవుతుంది
7/8

ఇంతలో ఇంట్లోకి వచ్చిన శృతి...మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు అంటీ అంటుంది. మీనా అలుసుగా దొరుకుతందా మీకు అని క్లాస్ వేస్తుంది. అదంతా చంద్రకాంతం ఆంటీ చేసిన పని నిజం చెబుతుంది
8/8

గుండెనిండా గుడిగంటలు మార్చి 22 ఎపిసోడ్ లో.. మళ్లీ అన్నదమ్ముల గొడవ మొదలవుతుంది. పదే పదే పార్క్ విషయం ఎందుకు అని రోహిణి అడుగుతుంది. అలా అనొద్దు అన్నప్పుడు మీ నాన్నకి చెప్పి మంచి ఉద్యోగం ఇప్పించు అని సవాల్ చేస్తాడు బాలు
Published at : 21 Mar 2025 09:30 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion