అన్వేషించండి
Bananas in the Fridge : అరటిపండ్లను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే జాగ్రత్త.. పెడితే జరిగే నష్టాలివే
Don't Store Bananas in the Fridge : అరటిపండ్లను హెల్తీ స్నాక్‌గా చాలామంది తీసుకుంటారు. అలాగే పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. అయితే వీటిని ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా?
అరటిపండ్లు ఫ్రిడ్జ్‌లో పెడితే(Image Source : Envato)
1/7

అరటి పండ్లలో ఐరన్, పొటాషియం, కాల్షియం, జింక్, భాస్వరం మూలకాలు ఉంటాయి. వీటిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.
2/7

ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ పండ్లు బయట ఉంచినా ఎక్కువకాలం పాడవకుండా ఉంటాయి. అయితే వీటిని చెడిపోకుండా ఉండాలని కొందరు ఫ్రిడ్జ్‌లో పెడతారు.
Published at : 20 Mar 2025 01:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
క్రైమ్
రాజమండ్రి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion


















