అన్వేషించండి
Tirumala: నారా దేవాన్ష్ బర్త్ డే స్పెషల్ - తరిగొండ వెంగమాంబ సత్రంలో అన్నదానం చేస్తున్న చంద్రబాబు కుటుంబం!

Nara Devansh Birthday Tirumala
1/7

AP CM నారా చంద్రబాబు నాయుడు , మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి సేవలో తరించారు.
2/7

ఏటా దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా తిరుమలేశుడిని దర్శించుకుంటారు చంద్రబాబు కుటుంబం
3/7

అనంతరం రంగనాయకులు మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జే శ్యామలరావులు తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాన్ని అందించారు.
4/7

శ్రీవారి దర్శనం తర్వాత తరిగొండ వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో ప్రసాదాలు పంపిణీ చేశారు చంద్రబాబు కుటుంబం
5/7

చంద్రబాబునాయుడు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ ... భక్తులకు స్వయంగా వడ్డించారు
6/7

ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు నాడు 44 లక్షల రూపాయలు అన్నప్రసాదం కోసం విరాళంగా అందజేస్తున్నారు చంద్రబాబు కుటుంబం. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు.
7/7

మధ్యాహ్నం తిరుమల నుంచి బయలుదేరి చంద్రబాబు కుటుంబం హైదరాబాద్ చేరుకుంటారు.
Published at : 21 Mar 2025 11:51 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion