అన్వేషించండి
Pawan Kalyan Jana Sena Plenary :జనసైనికుల మధ్య సేనాని ఆనందం చూడండి.. ప్రతి మాటా ఓ తూటా!
Pawan Kalyan Speech At Jana Sena Plenary : జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. సనాతన ధర్మం విషయంలో కూడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan - Jana Sena Plenary
1/8

పిఠాపురంలో జనసేన ప్లీనరీలో జనసేనాని, AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గూజ్‌బంప్స్ తెప్పించే స్పీచ్ ఇచ్చారు..సేమ్ టైమ్ ప్రసంగానికి ముందు అంతే ప్రశాంతంగా నవ్వుతూ జనసైనికుల్లో ఉత్సాహాన్ని పెంచారు
2/8

దాశరథి మాటలతో ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్ పిడుగులు వేట కోసం బయటకొచ్చిన కొదమ సింహాల్లా దాష్టిక ప్రభుత్వాన్ని గద్దెదింపారంటూ జైనసైనికులను ఆకాశానికెత్తారు
Published at : 15 Mar 2025 12:00 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















