అన్వేషించండి

Pawan Kalyan Rakhi Gifts: పిఠాపురంలో 1500 వితంతు మహిళలకు రాఖీ కానుకలు పంపిన పవన్ కళ్యాణ్

Raksha Bandhan 2025 | పిఠాపురం నియోజకవర్గానికి చెందిన సుమారు 1,500 మంది వితంతు మహిళలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కానుకలు పంపారు.

Raksha Bandhan 2025 | పిఠాపురం నియోజకవర్గానికి చెందిన సుమారు 1,500 మంది వితంతు మహిళలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కానుకలు పంపారు.

పిఠాపురంలో 1500 వితంతు మహిళలకు రాఖీ కానుకలు పంపిన పవన్ కళ్యాణ్

1/6
పిఠాపురం నియోజకవర్గంలో 1,500 వితంతు మహిళలకు రాఖీ కానుకలు పంపిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురం నియోజకవర్గంలో 1,500 వితంతు మహిళలకు రాఖీ కానుకలు పంపిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
2/6
రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నా-చెల్లెళ్ల బంధాన్ని పురస్కరించుకుని, పిఠాపురం నియోజకవర్గానికి చెందిన సుమారు 1,500 మంది వితంతు మహిళలకు స్థానిక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాఖీ కానుకలు పంపారు.

3/6
పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, ఈ చీరలు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పంపించి, స్థానిక జనసేన నాయకులు మరియు కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మహిళలకు అందించారు.
పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, ఈ చీరలు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పంపించి, స్థానిక జనసేన నాయకులు మరియు కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మహిళలకు అందించారు.
4/6
ఈ కార్యక్రమం ద్వారా భర్తలను కోల్పోయిన మహిళలకు సోదరుడిగా తన అండగా ఉన్నాననే భరోసాను కల్పిస్తూ, వారు గౌరవం పొందుతారన్న నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ కల్పించారు.
ఈ కార్యక్రమం ద్వారా భర్తలను కోల్పోయిన మహిళలకు సోదరుడిగా తన అండగా ఉన్నాననే భరోసాను కల్పిస్తూ, వారు గౌరవం పొందుతారన్న నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ కల్పించారు.
5/6
ఊహించని రాఖీ కానుకలు అందడంతో మహిళలు ఉద్వేగానికి గురయ్యారు. తమను అన్నయ్యలుగా ఆప్యాయంగా ఆదరిస్తూ చీరలు పంపిన పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బంధువుల దూరం వేస్తున్న పరిస్థితుల్లో జనసేన నేత పంపిన ఈ గౌరవం వారికి ఎంతో ఉత్సాహాన్నిచ్చింది.

6/6
జనసేన అధినేత స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లోనూ వితంతు మహిళలకు రాఖీ పౌర్ణమి కానుకలు పంపిణీ చేయడం జరిగింది. భర్తలను కోల్పోయిన మహిళలకు ఎప్పుడైనా ఏవైనా సమస్యలు వచ్చినా, జనసేన పార్టీ వారి పక్కన నిలుస్తుందని స్థానిక నాయకులు హామీ ఇచ్చారు.

రాజమండ్రి ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Parivarthana Rajaneethi Party Launch:  పరివర్తన  పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి -  వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
Telangana AP CII Summit:  పారిశ్రామిక సమరంలో ఏపీ vs తెలంగాణ -  విశాఖ సీఐఐ, హైదరాబాద్ భారత్ సమ్మిట్ల పోరు.. గ్లోబల్ పెట్టుబడులు ఎవరికి?
పారిశ్రామిక సమరంలో ఏపీ vs తెలంగాణ - విశాఖ సీఐఐ, హైదరాబాద్ భారత్ సమ్మిట్ల పోరు.. గ్లోబల్ పెట్టుబడులు ఎవరికి?
Vijayasai Reddy Politics:రెండు కుటుంబాల ఆధిపత్యానికి చెక్.. రాజకీయాల్లో మార్పులకు శ్రీకారం చుట్టాం: విజయసాయిరెడ్డి
రెండు కుటుంబాల ఆధిపత్యానికి చెక్.. రాజకీయాల్లో మార్పులకు శ్రీకారం చుట్టాం: విజయసాయిరెడ్డి
Pawan Gifted Property To Children: విడాకుల వేళ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అన్నా, పిల్లల పేరిట ఆస్తులు చిట్టా వైరల్ !
విడాకుల వేళ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అన్నా, పిల్లల పేరిట ఆస్తులు చిట్టా వైరల్ !

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Kulgam Terrorist Attack: కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'...  ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Rohit Sharma Captaincy: రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
Embed widget