అన్వేషించండి
Srisailam Maha Shivaratri Brahmotsavam 2025 : శ్రీశైలంలో మయూర వాహనంపై ఆది దంపతుల విహారం..కన్నుల పండువే!
Mahashivaratri Brahmotsavam 2025 : జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
Mahashivaratri Brahmotsavam 2025
1/6

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి
2/6

బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు స్వామి అమ్మవార్లు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు
Published at : 23 Feb 2025 12:43 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















