రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, ఉండి నియోజకవర్గంలోని పెద అమిరం గ్రామంలో దివంగత రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు.