అన్వేషించండి
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV Symptoms and Prevention Tips : చైనాలో విజృంభిస్తోన్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) ఇప్పుడు ఇండియాకు కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో వైరస్ సోకకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.
HMPV లక్షణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే (Image Source : Envato)
1/5

దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, జ్వరం HMPV సాధారణ లక్షణాలేనట. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, న్యూమోనియా, ఆస్తమా ఎక్కువ కావడం, గురక, గొంతు బొంగురుపోవడం తీవ్రమైన లక్షణాలుగా చెప్తున్నారు.
2/5

చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ ఉపయోగించడం వంటివి వైరస్ను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయని.. కాబట్టి అందరూ దీనిని ఫాలో అవ్వాలంటున్నారు.
Published at : 06 Jan 2025 06:45 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















