అన్వేషించండి
Advertisement

Meenakshi Chaudhary: ' ది గోట్' బ్యూటీ మీనాక్షి చౌదరి స్టన్నింగ్ లుక్స్!
Meenakshi Chaudhary Photos: అందంగా ఉంటుంది నటన బావుంటుంది..అయినా కానీ మీనాక్షి చౌదరి పెద్దగా టైమ్ కలసిరాలేదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గోట్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్

మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
1/7

దళపతి విజయ్ తో కలసి మీనాక్షి చౌదరి నటించిన 'ది గోట్' లో ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కానుంది...
2/7

ది గోట్... 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' థియేటర్లలో పాన్ ఇండియా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీలో కూడా తమిళ, తెలుగు, హిందీ భాషలతో పాటు కన్నడ, మలయాళ భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అక్టోబరు 03 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
3/7

గుంటూరుకారంలో మహేష్ బాబుతో మీనాక్షికి ఛాన్స్ వచ్చినప్పుడు అమ్మడి కెరీర్ మారిపోతుంది అనుకున్నారు కానీ ఆ మూవీతో ఆమెకు పెద్దగా కలిసొచ్చిందేమీలేదు..పైగా ఇలాంటి క్యారక్టర్ ఎందుకు చేసిందో అనే విమర్శలు ఎదుర్కొంది
4/7

కోలీవుడ్ లో విజయ్ తో ది గోట్ మూవీలో ఛాన్స్ రావడంతో అక్కడైనా లక్ కలిసొస్తుందేమో అనుకుంటే అదీ జరగలేదు. ది గోట్ కూడా ఆశించిన విజయాన్ని అందించలేదు..
5/7

అందం, నటన రెండింటిలోనూ మీనాక్షి మంచి మార్కులే సంపాదించుకుంది..ఆఫర్లు కూడా వస్తూనే ఉన్నాయి..కానీ సరైన హిట్ పడడం లేదంతే..
6/7

హర్యానాకు చెందిన మీనాక్షి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018, ఫెమినా మిస్ ఇండియా 2018 రన్నరప్, మిస్ ఇండియా హర్యానా విన్నర్ గా నిలిచింది.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
7/7

ప్రస్తుతానికి మీనాక్షి చౌదరిపై ఐరెన్ లెగ్ అనే ముద్రవేసేశారు.. మంచి హిట్ పడితే కానీ మీనాక్షీ కెరీర్ టర్న్ తీసుకునే ఛాన్స్ లేదు...
Published at : 04 Oct 2024 11:01 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
సినిమా
తెలంగాణ
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion